This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 32 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

  • December 11, 2023 / 07:32 PM IST

డిసెంబర్ 3వ వారంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ వీకెండ్ కి అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

1) పిండం: డిసెంబర్ 15 న విడుదల

2) కలశ : డిసెంబర్ 15 న విడుదల

3) జోరుగా హుషారుగా: డిసెంబర్ 15 న విడుదల

4) తికమక తాండ : డిసెంబర్ 15 న విడుదల

5) చే ( చేగువేరా బయోపిక్ ) : డిసెంబర్ 15 న విడుదల

ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు:

అమెజాన్ ప్రైమ్ :

6) రీచర్ ( వెబ్ సిరీస్) : డిసెంబర్ 15 న విడుదల

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

7) ది మిషన్ ( తెలుగు) : డిసెంబర్ 10 నుండీ స్ట్రీమింగ్ అవుతుంది

8) డాన్స్ ప్లస్ ప్రో ( డాన్స్ సిరీస్) : డిసెంబర్ 11న విడుదల

9) ఫ్యామిలీ(మలయాళం) : డిసెంబర్ 15

10) ది ఫ్రీలాన్సర్ : కన్క్లూజన్ (హిందీ సిరీస్) :డిసెంబర్ 15

నెట్ ఫ్లిక్స్ :

11) జపాన్‌ ( తెలుగు ) డిసెంబర్‌ 11

12)కెవిన్‌ హార్ట్‌ అండ్‌ క్రిస్‌ రాక్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 12

13) సింగిల్‌ ఇన్‌ఫెర్నో ( కొరియన్‌ ) డిసెంబర్‌ 12

14) అండర్‌ ప్రెజర్‌ ( హాలీవుడ్) డిసెంబర్‌ 12

15) 1670 (పోలీస్‌) డిసెంబర్‌ 13

16) కార్‌ మాస్టర్స్‌ రష్‌ టు రిచెస్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 13

17) ఇఫ్‌ ఐ వర్‌ లూయిస్‌ సోంజా ( పోర్చుగీస్‌) డిసెంబర్‌ 13

18) యూజ్‌ ద క్రో ప్లైజ్‌ ( టర్కిస్‌ ) డిసెంబర్‌ 14

19) ద క్రోన్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 14

20) యూ యూ హకూషో (జపనీస్‌) డిసెంబర్‌ 14

21) క్యారోల్‌ అండ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ( హాలీవుడ్) డిసెంబర్‌ 15

22) చికెన్‌ రన్‌ డాన్‌ ఆఫ్‌ ది నగ్గెట్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 15

23) ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ ఈటీఏ (స్పానిష్‌) డిసెంబర్‌ 15

24) ఫమిలియా ( స్పానిష్‌) డిసెంబర్‌ 15

25) ఐ లవ్‌ లిజీ ( తగలాగ్‌) డిసెంబర్‌ 15

26) యో! క్రిస్మస్‌ ( హాలీవుడ్ ) డిసెంబర్‌ 15

27) ద రోప్‌ కర్స్‌ 3 ( మాండరీన్‌) డిసెంబర్‌ 17

28) వివాంట్‌ ( జపనీస్‌) డిసెంబర్‌ 17

జియో సినిమా :

29) ది బ్లాకెనింగ్‌ ( హాలీవుడ్ ) డిసెంబర్‌ 16

30) ది సోవనీర్‌ ( హాలీవుడ్) డిసెంబర్‌ 17

లయన్స్‌ గేట్‌ ప్లే :

31) డిటెక్టివ్‌ నైట్‌ : ఇండిపెండెన్స్‌ ( హాలీవుడ్ ) డిసెంబర్‌ 15

ఆపిల్‌ ప్లస్‌ టీవీ

32) ది ఫ్యామిలీ ప్లాన్‌ (హాలీవుడ్) డిసెంబర్‌ 15

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus