టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దీనినే మల్టీ టాలెంట్ అంటారు.. మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది . స్పెషల్ టాలెంట్ లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆ టాలెంట్ ని మనమే గుర్తుంచుకోవాలి . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్రీలీల:

టాలీవుడ్ లేటెస్ట్ యం బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆమె కేవలం నటన డాన్స్ పాటలు మాత్రమే కాదు . మంచి గేమర్ కూడా . హాకీ గేమ్ బాగా ఆడుతుంది . భరతనాట్యం బాగా చేస్తుంది. నాలుగేళ్ల నుంచి క్లాసికల్ డాన్స్ పై శిక్షణ కూడా తీసుకుంది .

జాన్వీ కపూర్:

దేవర సినిమాతో హిట్ అందుకోబోతున్న జాన్వి కపూర్ కి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం షూటింగ్స్ లేనప్పుడల్లా పెయింటింగ్ వేస్తూ ఉంటుంది.

అనన్య పాండే :

లైగర్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అనన్య పాండే నాలుకను ముక్కుతో తాకి మరీ మాట్లాడగలదు . అలాంటి ప్రతిభ చాలా అరుదైన వాళ్లకే ఉంటుంది .

రకుల్ ప్రీత్ సింగ్:

ఎప్పుడు ఫిట్ గానే కనిపిస్తూ ఉండే రకుల్ ప్రీత్ సింగ్ వ్యాయామల పట్ల చాలా అవగాహన ఉంది . తన బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వగలరు . తనలోని హిడెన్ టాలెంట్ కారణంగా వైజాగ్ హైదరాబాదులో జిమ్ సెంటర్లు ఓపెన్ చేసింది .

అనుష్క:

జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్కలో ఎవరికీ తెలియని ఓ హిడెన్ టాలెంట్ ఉంది . తనకు యోగ అంటే చాలా చాలా ఇష్టం . అందులో ఆమె ప్రావీణ్యం సాధించింది . కొన్నాళ్లు ట్రైనింగ్ కూడా ఇచ్చింది . సినిమాలోకి వచ్చాక అది మానేసింది .

భూమిక:

అందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిన భూమిక మంచి మంచి కవిత్వాలు రాయగలరు . అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వాటిని పోస్ట్ చేస్తూ ఉంటుంది .

నిత్యామీనన్:

నాచురల్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకున్న నిత్యామీనన్ 12 భాషలు తెలుసు. రాయగలదు.. మాట్లాడగలదు ..చదవగలదు . అలాగే పాటల కూడా పాడుతుంది .

విద్యాబాలన్ :

విద్యాబాలన్ అద్భుతంగా మిమిక్రీ చేయగలరు . కవితలు కూడా రాస్తూ ఉంటుంది .

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus