Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అందరూ ఇళ్ళ నుండే… కాన్సెప్ట్ అదిరింది.. సూపర్ అంతే…!

అందరూ ఇళ్ళ నుండే… కాన్సెప్ట్ అదిరింది.. సూపర్ అంతే…!

  • April 13, 2020 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరూ ఇళ్ళ నుండే… కాన్సెప్ట్ అదిరింది.. సూపర్ అంతే…!

‘దయచేసి ఇంటి నుండీ ఎవ్వరూ బయటకి రావొద్దు’ … మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పినా ఇదే మాట.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినా ఇదే మాట. ఇక మన ఫేవరెట్ సినీ తారలు చెప్పినా ఇదే మాట. అయినప్పటికీ అందరూ హద్దులు మీరి ఇళ్ళ నుండీ బయటకి వెళ్తున్నారు. నిజంగా అవసరాలు ఉంటే పర్వాలేదు కానీ బోర్ కొడుతుంది అనే సిల్లీ రీజన్స్ తో బయటకి వెళ్తున్నారు. పోలీస్ లు, వైద్యులు, వాళ్ళ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా… మనకోసం పని చేస్తున్నారు.

వాళ్ళ త్యాగానికి కనీసం విలువ ఇవ్వకుండా బయట తిరుగుతున్నారు. ఇలా నిర్లక్ష్యంతో వ్యవహరించే వారికి బోధ చెప్పడానికి ఇటీవల మెగాస్టార్ , అమితాబ్, రజినీ, మోహన్ లాల్ వంటి స్టార్ లు ఓ షార్ట్ ఫిలిం తీసారు. అది కూడా ఇంట్లో ఉండే. ఇప్పుడు కొందరు బుల్లితెర నటులు కూడా ఓ షార్ట్ ఫిలిం చేసారు. ఎం.ఎన్.రవి కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ‘స్టే హోమ్’ పేరుతో తెరకెక్కింది.ఐదు రాష్ట్రాలకు చెందిన నటీ నటులు ఇందులో నటించారు. మంచి మెసేజ్ కూడా ఉంది.

34 south Indian actors & actresses in 5 different states short film1

లాక్ డౌన్ వల్ల బోర్ కొడుతుంది అనేది పక్కన పెడితే .. బయట రేప్ లు మర్డర్ లు జరగడం లేదు, దొంగతనాలు లేవు. మొన్నటికి మొన్న ఉగాది, శ్రీరామ నవమి.. వంటి పండుగలు అందరూ ఇంట్లోనే ఉండి చేసుకున్నారు. ‘అమ్మ కడుపులో నుండీ బయటకి రావడానికి 9 నెలలు ఎదురుచూసాం.. బ్రతకడానికి కొన్ని రోజులు ఇంట్లో ఉండలేమా’ అంటూ చివర్లో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం చెప్పిన డైలాగ్ హైలెట్ అని చెప్పాలి. 34 మంది నటీనటులు తమ ఇళ్ళల్లో నుండీ మొబైల్ ఫోన్స్ కెమెరాల ద్వారా ఈ షార్ట్ ఫిలింలో నటించారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Corona Virus
  • #Covid 19
  • #Megastar Chiranjeevi
  • #Mohan lal

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

33 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

51 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

24 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version