Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో.. రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో.. రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

  • February 26, 2024 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో.. రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

గతవారం బాక్సాఫీస్ వద్ద అన్నీ చిన్న సినిమాలే సందడి చేశాయి. ఈ వారం వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటితో పాటు ఓటీటీల్లో 30 కి పైగా సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆపరేషన్ వాలెంటైన్ : మార్చి 1న విడుదల

2) భూతద్దం భాస్కర్ నారాయణ : మార్చి 1న విడుదల

3) చారి 111 : మార్చి 1న విడుదల

హాట్‌స్టార్ :

4) ఇవాజు (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 28

5 ) షోగున్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 28

6 ) ద ఇంపాజిబుల్ హెయిర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28

7 ) వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 01

నెట్‌ఫ్లిక్స్

8) ఇండిగో (ఇండోనేసియన్ మూవీ) – ఫిబ్రవరి 27

9) అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 28

10) కోడ్ 8 పార్ట్ 2 (హాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 28

11) ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) – ఫిబ్రవరి 28

12) ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) – ఫిబ్రవరి 29

13) మన్ సూఆంగ్ (థాయ్ చిత్రం) – ఫిబ్రవరి 29

14) ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 29

15) ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29

16) మామ్లా లీగల్ హై (హిందీ వెబ్‌ సిరీస్) – మార్చి 01

17) మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ సినిమా) – మార్చి 01

18) షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (సినిమా) – మార్చి 01

19) సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (హాలీవుడ్ వెబ్‌ సిరీస్) – మార్చి 01

20) స్పేస్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా) – మార్చి 01

21) ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్‌ మూవీ) – మార్చి 01

22) ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (హాలీవుడ్ చిత్రం) – మార్చి 03

అమెజాన్ ప్రైమ్ :

23) వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 26

24) ఎనీవన్ బట్ యూ (హాలీవుడ్ చిత్రం) – ఫిబ్రవరి 26

25) పూర్ థింగ్స్ (హాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 27

26) బ్లూ స్టార్ (తమిళ చిత్రం) – ఫిబ్రవరి 29

27) పా పాట్రోల్: ద మైఠీ మూవీ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 29

28) రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 29

29) నైట్ స్విమ్ (హాలీవుడ్ చిత్రం) – మార్చి 01

జీ5

30) సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 01

జియో సినిమా

31) ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 27

బుక్ మై షో

32) ఫియర్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ

33)నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

34) ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌) – మార్చి 01

ముబీ

35) ప్రిసిల్లా (ఇంగ్లీష్ చిత్రం) – మార్చి 01

ఆహా :

36) బూట్ కట్ బాలరాజు – మార్చి 01

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bootcut Balaraju
  • #Operation Valentine

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version