ఈ వీకెండ్ కూడా ఓటీటీ(OTT) సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఎంటర్టైన్ అయ్యేందుకు.. చాలా సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఆ సినిమాలు ఏంటో? ఏ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం రండి :
నెట్‌ఫ్లిక్స్
1)కాన్ సిటీ (తమిళం,తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
2)ముసాఫిర్ క్యాఫే (హిందీ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) ఎ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ ,తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4) 72 అవర్స్ (ఇంగ్లీష్,తెలుగు, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
5) ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ ,తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
6) ఎలైజ్: షాడో ఆఫ్ ఎ ఉమెన్ (పోర్చుగీస్,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
7) మై డాటర్స్ ఫాదర్ (స్పానిష్,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
8) లవ్ ఇన్ స్లో మోషన్ (అరబిక్,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ది డెబ్ట్ కలెక్టర్ (థాయ్,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది ట్రూథర్స్ (స్పానిష్, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
11) నాగబంధం (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
12) పురుషః : స్ట్రీమింగ్ అవుతుంది
13) ఈగో రామన్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
14) అనోమీ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
15)లో నవీన (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) ఆదర్శ్ బాల విద్యాలయ (హిందీ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
17) మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (ఇంగ్లీష్,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
18) గవర్నర్ (హిందీ) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
19) డిస్‌క్లోజర్ డే (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
20) గ్రెగ్ ఆల్మన్- ది మ్యూజిక్ ఆఫ్ మై సోల్(ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
21) స్కేరీ మూవీ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
22) స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు(ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
23)యుఫోరియా (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో: స్ట్రీమింగ్ అవుతుంది
24) స్టార్ ట్రెక్- స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
25) ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
26) స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
27) కేస్ ఆఫ్ కొండన : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
28) మైలాంజి (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
29) పల్లిచట్టంబి (మలయాళం,తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
30) సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
సింప్లీ సౌత్
31)ఈగో రామన్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
32) అందరన్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
మనోరమ మ్యాక్స్
33) ట్రిపుల్ డెక్కర్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ ప్లస్
34) ది డింక్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
35) డిస్‌క్లోజర్ డే (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
36) ప్రొటెక్టర్ (ఇంగ్లీష్,తెలుగు, తమిళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది