Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 36 సినిమాల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 36 సినిమాల లిస్ట్..!

  • September 11, 2023 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం  థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 36 సినిమాల లిస్ట్..!

గత వారం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ‘జవాన్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి బాక్సాఫీస్ వద్ద గట్టిగా కుమ్ముతున్నాయి. ఈ వారం కూడా ‘స్కంద’ చంద్రముఖి 2′ వంటి సినిమాలు రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మార్క్ ఆంటోనీ – సెప్టెంబర్ 15 న విడుదల

2) చాంగురే బంగారు రాజా – సెప్టెంబర్ 15 న విడుదల

3) రామన్న యూత్ – సెప్టెంబర్ 15 న విడుదల

4) సోదర సోదరీమణులారా – సెప్టెంబర్ 15 న విడుదల

ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్‌ ఫ్లిక్స్:

5) వైఫ్ లైక్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 11

6) క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబర్ 13

7) రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 13

8) ఎరంగార్డ్: ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్(డానిష్) – సెప్టెంబర్ 14

9) వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్) – సెప్టెంబర్ 14

10) రామబాణం (తెలుగు) – సెప్టెంబర్ 14

11) భోళా శంకర్ (తెలుగు) – సెప్టెంబర్ 15

12) ఎల్ కొండే (స్పానిష్) – సెప్టెంబర్ 15

13) ఇన్‌ సైడ్ ది వరల్డ్స్ s7 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15

14) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

15) మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 15

16) సర్వైవింగ్ సమ్మర్: s2 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

17) ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) – సెప్టెంబర్ 15

ఆహా:

18) మాయ పేటిక (తెలుగు) – సెప్టెంబర్ 15

అమెజాన్ ప్రైమ్:

19) కెల్సీ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12

20) ది కిడ్నాపింగ్ డే (కొరియన్) – సెప్టెంబర్ 13

21) బంబై మేరీ జాన్ (హిందీ) – సెప్టెంబర్ 14

22) ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15

23) వైల్డర్‌ నెస్ – సిరీస్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15

24) అనీతి (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబర్ 15

సోనీ లివ్:

25) జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళం) – సెప్టెంబరు ౧౫

హాట్‌ స్టార్:

26) యానిమల్స్ ఆఫ్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 13

27) ఎలిమెంటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 13

28) హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 13

29) వెల్కమ్ టు ది రెక్సామ్ s2 (డాక్యుమెంటరీ) – సెప్టెంబర్ 13

30) కాలా (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 15

31) లాంగ్ లాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

32) ది అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 15

ఈ-విన్:

33) దిల్ సే (తెలుగు) – సెప్టెంబర్ 16

బుక్ మై షో:

34) బార్బీ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12

35) ఏ హనీమూన్ టు రిమెంబర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

సైనా ప్లే:

36) పప్పచన్ ఒలివిలాన్ (మలయాళం) – సెప్టెంబర్ 14

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Mark Antony
  • #Ramabanam

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

25 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

52 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version