Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం!

4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం!

  • December 29, 2021 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం!

అల్లు శిరీష్ హీరోగా నటించిన విభిన్నమైన చిత్రం ఒక్క క్షణం. ఈ సినిమా విడుదలై నేటికి నాలుగు సంవత్సరాలు గడిచింది. నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను అందుకొని ఒక్క క్షణం నిజమైన పాన్ ఇండియా సినిమాగా నిలిచింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు అల్లు శిరీష్. ‘ఒక్క క్షణం సినిమా అప్పుడే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది ఎప్పుడు నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మొత్తం నేను చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ ఫిలిం. హిందీలో ‘షూర్ వీర్ 2’ పేరుతో అనువాదమై అక్కడ యూట్యూబ్, టీవీలో అతి పెద్ద విజయం సాధించింది.

గతేడాది లాక్ డౌన్ సమయంలో ‘అంద ఓరు నిమిదం’ పేరుతో తమిళంలో విడుదలైంది. స్టార్ విజయ్ లో ఎక్కువ సార్లు ఈ సినిమాను ప్రసారం చేశారు. అలాగే హాట్ స్టార్ లో కూడా తమిళ వర్షన్ మంచి విజయం సాధించింది. మలయాళంలో విడుదలై అక్కడ కూడా ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకని ఒక్క క్షణం. 4 విభిన్నమైన భాషల్లో మంచి అప్లాజ్ అందుకున్న ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు నాకు, దర్శకుడు వి4.ఐ.ఆనంద్ కు గర్వంగా ఉంది. అందుకే దీన్ని నిజమైన పాన్ ఇండియా సినిమా అంటున్నాను. ఈ సినిమా సంవత్సరాల సెలబ్రేషన్ కు ఇంతకంటే సంతోషకరమైన కారణాలు అవసరం లేదు. సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను..’ అని తెలిపారు.

View this post on Instagram

A post shared by ALLU SIRISH (@allusirish)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Okka Kshanam
  • #Seerat Kapoor
  • #Srinivas Avasarala
  • #surbhi

Also Read

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

related news

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

10 mins ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

1 hour ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

19 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

19 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

16 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

17 hours ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version