Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విడుదలకు ముందు లీకైనా సూపర్ హిట్ అయిన సినిమాలు

విడుదలకు ముందు లీకైనా సూపర్ హిట్ అయిన సినిమాలు

  • August 18, 2018 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదలకు ముందు లీకైనా సూపర్ హిట్ అయిన సినిమాలు

“అత్తారింటికి దారేది” సినిమా రిలీజ్ కి ముందు ఏకంగా 90 నిమిషాల సినిమా లీక్ అయ్యింది. ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు రిలీజ్ చేశారు సినిమాని. పవర్ స్టార్ స్టామినా & స్టార్ డమ్ మరియు త్రివిక్రమ్ టేకింగ్ కలిసొచ్చి సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిందనుకోండి అది వేరే విషయం. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ “ఎవడు” చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా విడుదలకు కొన్ని నెలల ముందే లీక్ అయ్యాయి. ఇక విడుదల ఏకంగా ఏడాది ముందు “బాహుబలి” సినిమాలోని అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లీక్ అవ్వడం చిన్నసైజు సంచలనం సృష్టించింది. లక్కీగా ఆ ఫైట్ సీన్ కి సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

రీసెంట్ గా ఈ లీకేజ్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ నటించిన “గీత గోవిందం” మీద కూడా పడింది. సినిమాలోని రెండు సీన్లు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. అయితే.. ఇలా విడుదలకు ముందే సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం, అలా లీక్ కాబడిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడం అనేది ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రమైన “ట్యాక్సీవాలా” కూడా లీకై ఉండడంతో ఆ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ అవ్వడం ఖాయం అని సెంటిమెంట్ ను ఫాలో అయిపోతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attarintiki Daredhi
  • #Baahubali
  • #Geetha Govindam
  • #Leaked Movies
  • #Taxiwala

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Dhurandhar: ‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

8 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

14 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

17 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

4 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

5 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version