‘తలైవార్’ జీవిత సత్యాలు
- April 1, 2016 / 01:57 PM ISTByFilmy Focus
తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ డైలాగ్స్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ తమ నిజజీవితంలో ఏదో ఒక చోట ఆయన్ని అనుకరిస్తూ ఉంటారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో కొన్ని పంచ్ డైలాగ్స్ ఎప్పటికీ మరచిపోలేము…అలాంటి పంచ్ డైలాగ్స్ ను ఒక లుక్ వేద్దాం రండి..



















