OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

దసరా కానుకగా రిలీజ్ అయిన ‘జైలర్ 2’ ‘రణబాలి’ ‘గరివిడి లక్ష్మీ’ వంటివి థియేటర్లలో గట్టిగానే సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్ కి వెళ్లలేని, లేదా అన్ని సినిమాలు చూసేసి ఇంట్లోనే ఎంటర్టైన్ అవుదామనుకునే వారికి.. బోలెడన్ని సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లోకి(OTT) అందుబాటులోకి వచ్చిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్‌ఫ్లిక్స్

1) ఎన్న విలై (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

2) సుముఖి సురేష్ – హోమోనల్ (హిందీ షో) : స్ట్రీమింగ్ అవుతుంది

3) టైసన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

4) హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది డిప్లొమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్, హిందీ.. సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) నార్మ్: ది టేల్ ఆఫ్ నార్మ్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) శాక్రిఫైస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) ది ట్రాప్ (జర్మన్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) డ్రాగన్ బాల్ సూపర్: బీరుస్ (జపనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) ది స్టార్మ్ (స్వీడిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) మనీ ట్రాప్ (టర్కిష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

16) థెరపీ డన్ రైట్ (స్పానిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

17) ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ మినామి (జపనీస్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

18) లెనిన్ పాండియన్ (తమిళం, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

19) కుకూన్స్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

20) ది ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) : స్ట్రీమింగ్ అవుతుంది

21) హోకుమ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

22) ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్, హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

23) లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

24) మాస్టర్‌ప్లాన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

25) బ్యాక్ టు ది పాస్ట్ (ఇంగ్లీష్) – రెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది

26) బడ్డీ (ఇంగ్లీష్) – రెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది

27) డోంట్ మూవ్ (ఇంగ్లీష్) – రెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది

28) ది ఫిక్స్ (ఇంగ్లీష్) – రెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది

29) ప్రాక్టికల్ మ్యాజిక్ 2 (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

30) ది సన్ నెవర్ సెట్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

31) క్లీన్ హాండ్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

32) హోప్ (కొరియన్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

33) కప్పి స్క్వాడ్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ.. సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

34) విజన్ క్వెస్ట్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ వీక్లీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

35) డిస్‌క్లోజర్ డే (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

36) కాలనీ (కొరియన్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

37) సుగ్రీవ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

38)వసుదేవ సుతం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

39) దహన్ (ఒడియా, తెలుగు, తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

40) ఏనెన్నై ఏదో సెయ్దై (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

41) ఆశ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

42) జీత్ కీ జిద్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

43) కాగితం పడవలు (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

44) ఒరు అన్వేషణత్తింటే తుడక్కమ్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

45) డీసీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్

46) 4 ఇడియట్స్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమా మ్యాక్స్

47) ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌ గేట్ ప్లే

48) శాక్రిఫైస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

49) ది సూపర్ (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

50) నల్లజర్ల రోడ్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus