Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

  • April 18, 2019 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. శ్రద్దా కపూర్ ను ఫైనలైజ్ చేశారనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ… ఇంకా దీని పై క్లారిటీ రాలేదు. పైగా జక్కన్న ఇంకా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడట. ఇక చరణ్ కు కూడా గాయం అవ్వడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ కు బ్రేక్ పడింది. మరో 2 వారాలలో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. అయితే వైద్య నిపుణులు చరణ్ కాలును చెక్ చేసి కుదుటపడింది అనుకున్నప్పుడే షూటింగ్ కు బయల్దేరుతారంట. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించిన మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అదేంటంటే ఈ చిత్రంలో హీరోల ఇంట్రొడక్షన్ సీన్లకు 50 కోట్లవరకూ ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో చరణ్ ఎంట్రీ సీన్ పూర్తి చేసాడు జక్కన్న. ఈ రెండో షెడ్యూల్ లో తారక్ ఎంట్రీ సీన్ కూడా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. దీంతో పాటూ అజయ్ దేవగన్ ఎంట్రీ సీన్ కూడా చేస్తాడట. ఇది కూడా భారీ రేంజ్లోనే ఉంటుందని తెలుస్తుంది. కేవలం ఇంట్రొడక్షన్ సీన్లకే 50 కోట్ల ఖర్చంటే… ఇక సినిమాలో మిగిలిన యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎంత ఖర్చు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే నిర్మాత దానయ్య కూడా 350 నుండీ 400 కోట్లని చెప్పాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Movie Updates
  • ##RRR Team
  • #Ntr & Ramcharan intro in RRR movie

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

5 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

5 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

6 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

7 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

4 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

9 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version