Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలుసా..?

Bigg Boss 5 Telugu: ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలుసా..?

  • September 30, 2021 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో గెలవాలంటే తగ్గాల్సందే అనే టాస్క్ చాలా రసవత్తరంగా అవుతోంది. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు హౌస్ లో ఉన్న జంటలకి ఛాలెంజస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నటరాజ్ మాస్టర్ , లోబోకి వచ్చిన ఛాలెంజ్ లో శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదాలు గెలిచారు. దీంతో వాళ్లు ఆఫ్ కేజీ బరువు తగ్గారు. నటరాజ్ మాస్టర్ టీమ్ ఆఫ్ కేజీ బరువు పెరిగింది. ఆతర్వాత విశ్వ అండ్ రవిలు కూడా ఛాలెంజ్ లో గెలిచి ఆఫ్ కేజీ బరువు తగ్గారు. ప్రియా ఇంకా ప్రియాంక సింగ్ ఇద్దరూ కూడా ఛాలెంజ్ లో ఓడిపోయి ఆఫ్ కేజీ బరువు పెరిగారు. ఆ తర్వాత పవర్ రూమ్ యాక్సెస్ సంపాదించిన సన్నీ మానస్ జంట నటరాజ్ ఇంకా లోబోలని సెలక్ట్ చేస్కుని ఛాలెంజ్ లో విన్ అయ్యారు.

ఈ మూడు జంటల్లో ఇప్పుడు ఏ జంట గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీరామ్ ఇంకా హమీద, విశ్వ, రవి, అలాగే మానస్ , సన్నీలు ముగ్గురూ కూడా ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. అయితే, ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కమింగ్ అప్ ప్రోమోలో చూస్తే కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు కనిపిస్తున్నారు. వాళ్లలో శ్రీరామ్ చంద్ర, సన్నీ, శ్వేత ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే ఇంటి కెప్టెన్ గా ఈసారి ముగ్గురు పోటీ పడుతున్నారు అనిపిస్తోంది. శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదా జంట అలాగే మానస్ – సన్నీల జంట గెలిచినట్లుగా క్లియర్ గా అర్ధమవుతోంది. వీళ్లతో పాటుగా అనిమాస్టర్ ఇంకా శ్వేతలు కూడా టాస్క్ లో గెలిచారని తెలుస్తోంది. అయితే, ఇక్కడే ఒక్కో జంట నుంచీ ఒక్కొక్కరు కెప్టెన్సీ పోటీదారులుగా ముందుకు వచ్చారు.

మానస్ సన్నీజంటలో సన్నీ, శ్రీరామ్ హమీదా జంటలో శ్రీరామ్, శ్వేత అనిమాస్టర్ జంటలో శ్వేతలు కెప్టెన్సీ కి ఎంపిక అయ్యారు. ప్రోమోలో చూసినదాన్ని బట్టీ సన్నీకి ఎక్కువగా కత్తులు గుచ్చుకున్నాయి. శ్రీరామ్ కి శ్వేతకి పెద్దగా కనిపించలేదు. దీన్ని బట్టీ చూస్తే శ్వేత లేదే శ్రీరామ్ ఈ ఇద్దరిలోనే ఒకరు కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. మరి చూద్దాం.. 4వ వారం ఇంటి కెప్టెన్ ఎవరు అవుతారు అనేది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

5 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

5 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

10 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

9 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

12 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

12 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

13 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version