Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఘనంగా ‘6 జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా ‘6 జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

  • September 6, 2024 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ‘6 జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో..

పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్ మూవీని తెర‌కెక్కించిన విధానం బావుంది. ఆయ‌న‌తో పాటు సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘మా అందరినీ ఆశీర్వదించేందుకు వచ్చిన రమేష్ రెడ్డి అన్నకి, వెంకట్ రెడ్డి అన్నకి, ప్రతాప్ రెడ్డి అన్నకి థాంక్స్. మాకోసం వచ్చిన మీడియా వారికి థాంక్స్. మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ గారు మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారు మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉంది. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. డైరెక్ట‌ర్ బసీర్‌గారు సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయ‌న‌ చాలా ప్లానింగ్‌తో ఉండ‌టం వ‌ల్ల అనుకున్న‌ట్లే సినిమాను బెస్ట్‌గా రూపొందించ‌గ‌లిగాం. టీజర్ అందరికీ నచ్చేలా ఉంది. చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

సమీర్ దత్త మాట్లాడుతూ.. ‘మా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి రోల్‌ను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత రవి గారు డబ్బులు పెట్టడమే కాదు.. ఈ చిత్రంలో మంచి పాత్రను కూడా పోషించారు. బసీర్ గారు సినిమాను అద్భుతంగా తీశారు. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ.. ‘ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత రవి గారు మాతో పాటు నటించారు. మా కెమెరామెన్ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది’ అని అన్నారు.

హీరోయిన్ రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘మా కోసం వచ్చిన రమేష్ రెడ్డి గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత రవి గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. మాతో మున్ముందు సినిమాలు తీస్తూ, నటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అవంతిక మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రవి గారు ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు.

టేస్టీ తేజ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే ఈ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా మళ్లీ షూట్‌లో పాల్గొన్నాను. నాకు ఈ టీం ఎంతో సహకరించింది. కొత్త వాళ్లతో చేస్తున్న ఈ సినిమా కోసం మా రవి అన్న బడ్జెట్ గురించి ఎక్కడా ఆలోచించలేదు’ అని అన్నారు.బషీర్ ఆలూరి దర్శకత్వం లో నటించడం చాలహ్యాపీగా అనిపించింది.

నటీనటులు:

సమీర్ దత్త, టేస్టీ తేజ, రవి ప్రకాష్ రెడ్డి,పల్లవిరాథోడ్ , రమ్యకృష్ణ , సాహితి,అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు, అవంతిక, సోహైల్, సాయి సాగర్, షరీఫ్ ,బాబా కల్లూరి, మిలటరీ ప్రసాద్, తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ- పాళ్యం శేషమ్మ, బసిరెడ్డి. బ్యానర్ – అరుణ కుమారి ఫిలింస్.నిర్మాత – పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి, – కథ, మాటలు,కథనం,దర్శకత్వం,
బసీర్ అలూరి, సినిమాటోగ్రపీ- టి.సురేందర్ రెడ్డి.ఎడిటింగ్ – ఎన్.శ్రీనుబాబు మ్యూజిక్ -ఎం.ఎన్.సింహ.పాటలు – రామారావు మాతుమూరు. డాన్స్ -కళాధర్, రాము. ఫైట్స్ -శ్రీను. కాస్టుమ్స్ -అంజిపూసల.ఆర్ట్ -బిగ్గు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రవి కుంచాల, ఎం.గుణ రెడ్డి, కో డైరెక్టర్ అభిరామ్ .ప్రొడక్షన్ మేనేజర్ – కోటేష్ బుద్దిరెడ్డి. పి.ఆర్.ఒ – చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #6 Journey
  • #Basir Aluri
  • #Ravi Prakash Reddy
  • #Sameer Dutta

Also Read

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

trending news

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

22 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

22 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version