Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన మోహన్ బాబు

శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన మోహన్ బాబు

  • February 24, 2020 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన మోహన్ బాబు

కొన్నాళ్లు సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్‌ రీ ఎంట్రీలో భారీ చిత్రాలతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే విష్ణు “మోసగాళ్లు” అనే ఓ హాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చేస్తుండగా.. మనోజ్ ఇటీవలే “అహం బ్రహ్మాస్మి” అనే సినిమా ప్రకటించాడు. తాజాగా మోహ‌న్‌బాబు శివ‌రాత్రి సంద‌ర్భంగా భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. మంచు విష్ణు హీరోగా 60 కోట్ల బడ్జెట్‌తో “భ‌క్త క‌న్న‌ప్ప” చిత్రాన్ని నిర్మిస్తామ‌ని తెలిపారు.

60 Cr Budget for Manchu Vishnu Bhakta Kannappa1

ఇందులో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం మంచు విష్ణు నిర్మాత‌గా, హీరోగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉన్నారు. “భ‌క్త‌ క‌న్న‌ప్ప” సినిమా చేయాల‌ని నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి పలువురు నిర్మాతలను సంప్రదించారు. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. విష్ణు, భరణి దగ్గరనుంచి ఈ స్క్రిప్ట్ కొన్నారని పలువురు రచయితలు తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aham Brahmasmi
  • #Bhaktha Kannappa movie
  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Manoj

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

5 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

5 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

6 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

8 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

10 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

11 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version