Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » KGF -2 కి వస్తున్న భారీ ఫ్యాన్సీ ఆఫర్లు ఇవే..!

KGF -2 కి వస్తున్న భారీ ఫ్యాన్సీ ఆఫర్లు ఇవే..!

  • January 27, 2021 / 08:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF -2 కి వస్తున్న భారీ  ఫ్యాన్సీ ఆఫర్లు ఇవే..!

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మెరుపు తుపాన్ లాంటి సినిమా కేజీఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా. తెలుగులో కూడా అద్భుతమైన మార్కెట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలని తల్లక్రిందులు చేసింది. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 ని కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెరకెక్కించేశారు. లౌక్డౌన్ కారణంగా కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ పడినా కూడా ఆ తర్వాత స్పీడ్ అందుకుంది ఈ సినిమా. రీసంట్ గా వచ్చిన టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. హిందిలో ఈసినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. సంజయ్ దత్ విలన్ గా చేస్తుండంటం, రవీనా టాండన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండటం అనేది కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. అందుకే, హిందీలో గతంలో కంటే కూడా మూడురెట్లు ఎక్కువే ఆఫర్ వస్తోందట. లాస్ట్ టైమ్ కేజీఎఫ్ తీసుకున్న ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లే ఈసారి కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 ని తీస్కుంటున్నట్లుగా సమాచారం.

మలయాళం, తమిళం, తెలుగు మార్కెట్స్ ని కూడా షేక్ చేస్తోంది ఈసినిమా. ఈ మూడు భాషల్లో కూడా చాప్టర్ 2 మూడురెట్లు రేటు ఎక్కువ పలుకుతోందని సమాచారం తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమా కంటే కూడా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకి కనిపిస్తున్నాయి. కేజీఎఫ్ 2 కి వస్తున్న మార్కెట్ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అన్ని భాషల నుంచి కూడా సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా డబ్బింగ్ కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి యష్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మాయ చేస్తాడు అనేది చూడాలి.

Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF Chapter 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

13 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

13 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

14 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

17 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

18 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

7 mins ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

14 mins ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

31 mins ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

18 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version