Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంక ఫ్యామిలీ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంక ఫ్యామిలీ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

  • December 11, 2023 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంక ఫ్యామిలీ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

సీరియళ్ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియాంక జైన్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఒక కంటెస్టెంట్ గా ఉన్నారు. బిగ్ బాస్ షో టాప్6 కంటెస్టెంట్లలో ఆమె కూడా ఒకరు కాగా ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏకైక లేడీ కంటెస్టెంట్ ఆమె కావడం గమనార్హం. బిగ్ బాస్ విన్నర్ గా ప్రియాంక నిలిచే అవకాశాలు అయితే తక్కువేనని చెప్పాలి. ఈ షో ద్వారా ఆమెకు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని తెలుస్తోంది.

జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియాంక బుల్లితెర నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్నారు. మౌనరాగం సీరియల్ లో వీళ్లిద్దరూ కలిసి నటించగా ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తాజాగా శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ప్రియాంక హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేసే సమయానికి ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని శివ తెలిపారు.

ఫ్రెండ్ మోసం చేయడం వల్ల ప్రియాంక నాన్న బిజినెస్ లో నష్టపోయారని శివ కామెంట్లు చేశారు. ఆ సమయంలో ప్రియాంక నాన్న ఇల్లు అమ్మేసి బెంగళూరులో అద్దె ఇంట్లో నివశిస్తున్నారని ఇంటి రెంట్ 15 వేల రూపాయలు అని అన్నారు. ప్రియాంక అమ్మగారు పెళ్లికూతురికి మేకప్, మెహందీ వేస్తారని ప్రియాంక నాన్నకు చిన్న మొబైల్ షాప్ ఉందని శివ కామెంట్లు చేశారు.

ప్రియాంక జైన్ (Priyanka Jain) పూర్ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం వచ్చారని శివ వెల్లడించారు. ప్రియాంకను ట్రోల్ చేసే వారిలో ఎవరికైనా ఆమె అన్యాయం చేసిందా అని శివ ప్రశ్నించారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారంతా స్టార్ మా బ్యాచ్ అవుతారని ఇలాంటి విషయం లేని ట్రోల్స్ వల్ల లాభం ఏంటని శివ అన్నారు. శివ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jain

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Mrunal Thakur: రిజెక్షన్స్‌.. అప్‌ అండ్‌ డౌన్స్‌.. మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

4 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

5 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

1 hour ago
Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

4 hours ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

20 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version