Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » విషయం తెలుసుకున్న ఆ దర్శకుడు కోపంతో ఏమి చేశాడో తెలుసా..!

విషయం తెలుసుకున్న ఆ దర్శకుడు కోపంతో ఏమి చేశాడో తెలుసా..!

  • September 26, 2023 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విషయం తెలుసుకున్న ఆ దర్శకుడు కోపంతో ఏమి చేశాడో తెలుసా..!

ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు రామ్ గోపాల్ వర్మ. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన శివ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా వర్మ తొలిసినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు. ఈ సినిమాలోని ఆయన పనితనం ఎలాంటిది అంటే, ఫిలిం స్కూల్స్ లో కొత్త డైరెక్టర్స్ కి టీచింగ్ కోసం శివ సినిమాని వేసి చూపించేవారు.

ఆ చిత్రం తర్వాత రామ్ గోపాల్ వర్మ అనేక సినిమాలు చేసాడు కానీ, తెలుగు లో ఆశించిన స్థాయి విజయాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ సత్య , కంపెనీ, సర్కార్ , రంగీలా ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తీసి పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగాడు. అలాంటి దిగ్గజ దర్శకుడు నేడు మతి చెడినట్టు బూతు సినిమాలు చేస్తూ తన స్థాయిని పాతాళ లోకానికి పడిపోయేలా చేసుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే బంధాలకు, అనుబంధాలకు పెద్దగా విలువ ఇవ్వని రామ్ గోపాల్ వర్మ, తన చెల్లి విజయ లక్ష్మి విషయం లో మాత్రం శబాష్ అనిపించే రేంజ్ పని చేసాడు. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ కి చెందిన ఇద్దరు ఆర్టిస్ట్స్ విజయ్ లక్ష్మి గారి పట్ల చాలా తప్పుగా ప్రవర్తించారట. ప్రతీ రోజు తన ఇంటి చుట్టూ తిరుగుతూ దారిలో వస్తూ పోతుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడి, శరీర భాగాలను వర్ణిస్తూ చాలా నీచంగా ప్రవర్తించేవారట.

చాలా రోజులు వాళ్ళ వేధింపులను భరించిన విజయ లక్ష్మి, ఒక రోజు రామ్ గోపాల్ వర్మ కి ఈ విషయం మొత్తం చెప్పేసిందట. ఆగ్రహం కట్టలు తెంచుకున్న రామ్ గోపాల్ వర్మ ఆ ఇద్దరు ఉంటున్న కాలనీ లోకి వెళ్లి, ఈడ్చుకొని వచ్చి , ఇంటి దగ్గర ఉన్న మర్రి చెట్టుకి వాళ్ళిద్దరిని కట్టేసి, కుక్కని కొట్టినట్టు కొట్టాడట. నా చెల్లి పట్ల ఇలా ప్రవర్తిస్తారా అని రామ్ గోపాల్ వర్మ ఆరోజు వాళ్ళిద్దరిపై చూపించిన కోపం కి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళను చంపేస్తాడేమో అని భయపడి వర్మని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RGV
  • #Vijaya Lakshmi

Also Read

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

related news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

trending news

7 hours ago

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

23 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version