Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Star Hero: ఆ హీరోకి పిచ్చి బాగా ముదిరిపోయిందిగా..!

Star Hero: ఆ హీరోకి పిచ్చి బాగా ముదిరిపోయిందిగా..!

  • September 21, 2023 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ఆ హీరోకి పిచ్చి బాగా ముదిరిపోయిందిగా..!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 5 ఏళ్లలోనే యూత్ లో స్టార్ హీరో కి ఉన్నంత ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చిన హీరో కాబట్టి, కెరీర్ ప్రారంభం లో చాలా ఒడిదుడుగులు ఎదురుకోవాల్సి వచ్చింది. ప్రారంభం లో మొత్తం సపోర్టింగ్ రోల్స్ చాలానే చేసాడు. అలా న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన సపోర్టింగ్ రోల్ కి మంచి పేరొచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన ‘పెళ్లి చూపులు’ అనే చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ , ‘గీత గోవిందం’ వంటి సినిమాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అవ్వడం తో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ నేటి తరం యూత్ కి ఐకాన్ గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తున్నాయి.

ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు యాకర్స్ అడిగే ప్రశ్నలకు క్రేజీ సమాదానాలు ఇచ్చే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సమాదానాలు వింటే ఎదుటి వాడికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అలా అప్పట్లో ఆయన రానా దగ్గుపాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నెంబర్ 1 యారి విత్ రానా’ ప్రోగ్రాం లో పాల్గొన్నాడు.

ఈ ప్రోగ్రాం లో రానా ‘నీ లైఫ్ లో చేసిన క్రేజీ పని ఏదైనా ఉంటే చెప్పు అని అంటాడు’. అప్పుడు (Star Hero) విజయ్ దేవరకొండ దానికి సమాధానం చెప్తూ, ఒకరోజు కార్ పైకి ఎక్కి మూత్రం పోసాను, మా నాన్న ఆరోజు పిచ్చ కొట్టుడు కొట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarkonda

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

4 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

5 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

5 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

20 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

21 hours ago

latest news

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

6 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

7 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

1 day ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version