Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara, Vignesh: విడాకుల బాటలో నయన్- విగ్నేష్.. ఎంతవరకు నిజం?

Nayanthara, Vignesh: విడాకుల బాటలో నయన్- విగ్నేష్.. ఎంతవరకు నిజం?

  • March 2, 2024 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Vignesh: విడాకుల బాటలో నయన్- విగ్నేష్.. ఎంతవరకు నిజం?

సెలబ్రిటీ కపుల్స్ విడాకుల లిస్ట్ ఎక్కువవుతూ ఉండటంతో.. అభిమానుల్లో టెన్షన్ పెరుగుతూ వస్తోంది. తమ అభిమాన సెలబ్రిటీ కపుల్ గురించి ఏ రూమర్ మొదలైనా వారు చాలా అప్సెట్ అవుతున్నారు. అసలు ఇదంతా ఎక్కడ మొదలవుతుంది? అనే విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కపుల్స్ తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసినా? తమ పార్ట్నర్ అకౌంట్ ని అన్ ఫాలో కొట్టినా.. ఈ రూమర్స్ మొదలవుతున్నాయి. నాగ చైతన్య – సమంత, ధనుష్ – ఐశ్వర్య, నిహారిక – చైతన్య… ఈ కపుల్స్ యొక్క విడాకుల రూమర్స్ మొదలైంది ఇక్కడే..! అలా కేస్ -1 (case -1 ) కనుక ప్రూవ్ అయితే దాదాపు ఆ రూమర్స్ నిజమైపోతున్నాయి.

తాజాగా ఈ లిస్ట్ లో (Nayanthara) నయన్ – విగ్నేష్ కూడా చేరినట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. ఇన్స్టాగ్రామ్లో విగ్నేష్ శివన్ అకౌంట్ ని నయనతార అన్ ఫాలో చేసిందట. దీంతో వీళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే నయన్ ఇలా చేసిందని.. వీళ్ళు కూడా విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

2022 జూన్ 9 న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. తర్వాత సరోగసి పద్ధతి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. వారి ఫోటోలను ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ దంపతులు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vignesh Shivan
  • #Nayanthara

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

42 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

4 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

6 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version