Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఆ హీరో కూడా సుశాంత్ లా అయిపోడు కదా..!

బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఆ హీరో కూడా సుశాంత్ లా అయిపోడు కదా..!

  • June 4, 2021 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఆ హీరో కూడా సుశాంత్ లా అయిపోడు కదా..!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఎక్కువగా వినిపిస్తున్న పేరు కార్తీక్ ఆర్యన్. సొంత టాలెంట్ తో క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోల్లో ఇతను కూడా ఒకడు. తన అందంతో, నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.కచ్చితంగా ఇతను బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడు అని అంతా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇతని కెరీర్ పై దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దీనికి నేపోటిజం కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అతను సైన్ చేసిన ప్రాజెక్టుల నుండీ అతన్ని తప్పిస్తున్నారు.’దోస్తానా 2′ లో నటించాల్సిన కార్తీక్ ఆర్యన్ ను ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ తీసేసింది. దీని పై వారికి ప్రశ్నలు ఎదురవ్వగా.. క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి తప్పించుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ‘రెడ్ చిల్లీస్’ సంస్థ వారు కూడా కార్తీక్ ఆర్యన్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ నుండీ అతన్ని తీసేసారు.ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఎంపికైంది. అయితే కత్రీనాతో నటించడం..

కార్తీక్ కు ఇష్టం లేని కారణంగా ఈ ప్రాజెక్టు నుండీ అతన్ని తప్పించినట్టు కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది కార్తీక్ ఆర్యన్ కాల్ షీట్లు అందుబాటులో లేకపోవడం వలన అతని స్థానంలో వేరొక హీరోని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇతన్ని మరో ప్రాజెక్టు నుండీ కూడా తప్పించినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిని బట్టి.. బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వలన ఇతన్ని తొక్కేస్తున్నారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharma productions
  • #Karthik Aryan
  • #Red Chilles

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

5 mins ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

30 mins ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

4 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

5 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

5 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

7 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version