Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rajeev Kanakala: సినిమా ఫలితానికి.. రాజీవ్‌ కనకాలకు లింక్‌.. అదే జరుగుతుందా?

Rajeev Kanakala: సినిమా ఫలితానికి.. రాజీవ్‌ కనకాలకు లింక్‌.. అదే జరుగుతుందా?

  • July 3, 2023 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajeev Kanakala: సినిమా ఫలితానికి.. రాజీవ్‌ కనకాలకు లింక్‌.. అదే జరుగుతుందా?

సినిమా వాళ్లు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఆ మాటకొస్తే అందరూ నమ్ముతారు. కానీ సినిమా వాళ్లు అయితే ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడు సెంటిమెంట్‌ల గోల ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ‘భాగ్‌ సాలే’ ప్రీ రిలీజ ఈవెంట్‌లో సినిమా హిట్‌ అవ్వడానికి ఉపయోగపడతాయనే సెంటిమెంట్‌ గురించి మాట్లాడారు కాబట్టే. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సెంటిమెంట్‌ ఇప్పటివరకు టాలీవుడ్‌లో బాగా పని చేసింది కూడా. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘భాగ్‌ సాలే’.

ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జులైన 7న రిలీజ్‌ చేస్తున్నారు. తొలుత సాదా సీదాగా ప్రచారం చేసిన టీమ్‌ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీని వెనుక ఓ కారణం ఉంది అది ఆఖరున చెబుతాం. ఇప్పుడు అయితే రాజీవ్‌ కనకాల సెంటిమెంట్‌ గురించి చూద్దాం. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమాలో రాజీవ్‌ కనకాల పాత్ర బతికి ఉండే ఆ సినిమాలు సూపర్‌ హిట్‌ అవుతాయని కామెంట్‌ చేశారు.

‘‘ఈ సినిమాలో రాజీవ్‌ కనకాల (Rajeev Kanakala) బతికే ఉన్నారు. అలా.. ఈ ఏడాది ఆయన అలా రెండు హిట్‌లు కొట్టారు. ‘విరూపాక్ష’, ‘సామజవరగమన’ అలా వచ్చిన విజయాలే. ఇప్పుడు ‘భాగ్‌సాలే’లో కూడా ఆయన పాత్ర బతికే ఉంది. కాబట్టి ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది అని కామెంట్‌ చేశారు. దీంతో ఆహుతులు నవ్వుకోగా, నెటిజన్లు నిజమే కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఇందాక చెప్పాం కదా రాజమౌళి విషయం.. అసలు ఆయన ఏమన్నారంటే? ‘భాగ్‌ సాలే’ సినిమా ట్రైలర్‌ చూశాక శ్రీసింహాకు రాజమౌళి ఫోన్‌ చేసి ‘సినిమా హిట్‌ అయ్యేలా ఉంది. కాస్త పుష్‌ చేయండి’ అన్నారట. ఆ మాటను ప్రశంసగా తీసుకుని ముందుకెళ్తున్నాం అని ప్రణీత్‌ చెప్పారు. అదన్నమాట ఈ సినిమా ప్రమోషన్ల జోరు సంగతి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaag Sale
  • #Neha Solanki
  • #Praneet Brahmandapalli
  • #Rajamouli
  • #Sri Simha Koduri

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

17 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

21 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

22 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

17 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

20 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

21 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

22 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version