Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్‎కు ఇంత వరకు పెళ్లి కాకపోవడానికి అదే కారణమా..!

Salman Khan: సల్మాన్‎కు ఇంత వరకు పెళ్లి కాకపోవడానికి అదే కారణమా..!

  • August 31, 2023 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్‎కు ఇంత వరకు పెళ్లి కాకపోవడానికి అదే కారణమా..!

సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట ఆయనకు అభిమానులు ఉన్నారు. 56ఏళ్లు వచ్చిన యువతుల కలల రాకుమారుడిగా వెలిగిపోతున్నారు. అరవైకి దగ్గర పడుతున్నా ఇంత వరకు పెళ్లి ప్రస్తావనే లేదు. ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటో తెలియదు.. కానీ ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ లు బాగానే నడిపించాడు.

అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడని ..ఆ హీరోయిన్ తనను మోసం చేసి వెళ్లిపోయిందని దాంతోనే పెళ్లికి దూరం అయ్యాడని ప్రచారం జోరుగా జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ మాత్రమే కాకుండా పలువురు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడపడంలో పేరుమోసిన హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఈయన బుట్టలో పడేసిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఎందుకు ఇంత వయసు వచ్చినా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదన్న విషయం మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

ఆయనకు ఉన్న ఓ చెడ్డ అలవాటు కారణంగానే ఆయన పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని బాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్ ఫిట్ నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు . కోట్లకు కోట్లు అందుకు డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్ కి రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు మూడొస్తే అప్పుడు జిమ్ లోకి దూరేస్తాడని.. జిమ్ అంటే అంత పిచ్చని జనాలు చెప్పుతున్నారు.

నిజానికి ఎక్సర్ సైజ్ అనేది ఓ సర్టైన్ టైంలోనే చేయాలి.. ఇష్టం వచ్చినప్పుడు చేస్తే అది మిస్ ఫైర్ అయ్యే అవకాశం కూడా అవుతుంది. అలా చేయొద్దని పలువురు డాక్టర్లు సూచిస్తూనే ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఇలా తనకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడలా జిమ్ లోకి దూరేస్తుంటాడు.. అందుకే అమ్మాయిలు ఆయనతో ఎక్కువరోజులు ఉండలేకపోతున్నారని టాక్.. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ (Salman Khan) తన జీవితాన్ని బ్యాచిలర్‎గానే కొనసాగించేస్తున్నాడు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan

Also Read

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

related news

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

trending news

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

1 hour ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

5 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

19 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

19 hours ago
Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

1 day ago

latest news

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

56 mins ago
Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

2 hours ago
Ramya Sri: గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

Ramya Sri: గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

2 hours ago
టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

3 hours ago
Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version