Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Bobby: బాలయ్య బాబీ డియోల్ సీన్లను అలా ప్లాన్ చేశారా.. పోటాపోటీ అంటూ?

Balakrishna, Bobby: బాలయ్య బాబీ డియోల్ సీన్లను అలా ప్లాన్ చేశారా.. పోటాపోటీ అంటూ?

  • January 3, 2024 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Bobby: బాలయ్య బాబీ డియోల్ సీన్లను అలా ప్లాన్ చేశారా.. పోటాపోటీ అంటూ?

బాలయ్య బాబీ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూట్ మారేడుమిల్లిలో మొదలు కానుందని వారం రోజుల పాటు ఆక్కడ షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా హీరో విలన్ కాంబో సీన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది.

బాలయ్య, బాబీ డియోల్ సీన్స్ పోటాపోటీగా ఉంటాయని ఈ సీన్లు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హీరో, విలన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తారని తెలుస్తోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ వచ్చే ఛాన్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకు అంతకు మించిన హిట్ ఇస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. బాలయ్య గత మూడు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో హిట్ కాగా ఈ సినిమా ఆ సినిమాలను మించిన హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య బాబీ (Balakrishna, Bobby) కాంబో మూవీకి సోలో రిలీజ్ డేట్ దక్కితే మాత్రం బాక్సాఫీస్ ఊహించని స్థాయిలో షేక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీలో సెకండాఫ్ లో 40 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని నాగవంశీ ఒక సందర్భంలో వెల్లడించారు. త్వరలో ఈ సినిమా నుంచి టైటిల్ కు సంబంధించిన ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

2 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

1 day ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

1 hour ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

4 hours ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version