Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Young Actor: అర్థరాత్రి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన యువ నటుడు..

Young Actor: అర్థరాత్రి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన యువ నటుడు..

  • March 30, 2023 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Young Actor: అర్థరాత్రి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన యువ నటుడు..

కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో నిత్యం జరిగే తంతే.. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తమకెదురైన చేదు సంఘటనల గురించి చెప్పి షాక్ ఇచ్చారు.. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా సినీ రంగాన్ని షేక్ చేసేసింది.. లీక్స్ పేరుతో పలువురు ప్రముఖుల బాగోతాలు బట్టబయలయ్యాయి.. ఏ క్షణాన ఎవరి పేరు తెరమీదకి వస్తుందోనని తెరవెనుక వణికిపోయారు చాలామంది.. తరచూ ఈ వ్యవహారం గురించి సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉన్నారు..

హైలెట్ ఏంటంటే.. కాస్టింగ్ కౌచ్ ఉదంతంలో కేవలం మహిళలే కాదు.. మగవారు కూడా బాధితులే.. అదిరిపోయే కామెడీ ఏంట్రా అంటే.. మగవారు, మగవారిని ట్రాప్ చేయడం.. తెలిసే వరకు ఇలాంటి చెండాలపు సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి.. ఇటీవల పాపులర్ యాక్టర్, పొలిటిషియన్ రవి కిషన్ తనకు ఎదురైన సంఘటన గురించి చెప్పగా ఆ వార్త వైరల్ అయ్యింది.. తాజాగా ఈ లిస్టులో మరో యువ నటుడు వచ్చి చేరాడు..

హిందీ బిగ్ బాస్ సీజన్ – 16లో పార్టిసిపెట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు శివ ఠాక్రే.. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో తను కూడా ఇలాంటివి ఫేస్ చేశానని చెప్పుకొచ్చాడు.. ‘‘ముంబై వచ్చాక.. సినీ ఫీల్డ్‌లో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా గండాలు ఎదురవుతాయని తెలిసింది.. ఒకసారి ఆడిషన్‌కి వెళ్తే.. ఆ డైరెక్టర్ నన్ను వాష్ రూంలోకి తీసుకెళ్లి.. ‘ఇక్కడ ఒక మసాజ్ సెంటర్ సెటప్ ఉంది.. ఆడిషన్ అయిపోయాక అక్కడికి రా నీతో పనుంది’ అని చెప్పాడు..

ఎలాగొలా అక్కడి నుండి ఎస్కేప్ (Young Actor) అయ్యాను.. తర్వాత ఓ మహిళ రాత్రి 11 గంటలకు ఆడిషన్ ఉంది రా అంది.. అర్థరాత్రి ఆడిషన్ ఏంట్రా బాబు అనుకున్నా.. తనకు నాలుగు బంగళాలు ఉన్నాయని.. ఎంతోమందిని స్టార్లను చేశానని గొప్పలు చెప్పుకొచ్చింది.. ఆ టైంలో ఆడిషన్ అంటే కుదరదు అని చెప్పా.. దాంతో.. ‘నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా?.. నువ్వు రాత్రికి రాకపోతే నీకు పనే దొరకదు’ అని బెదిరించింది’’.. అని చెప్పుకొచ్చాడు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shiv Thakare
  • #Casting Couch
  • #Shiv
  • #Shiv Thakare

Also Read

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

related news

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

52 mins ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

6 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

8 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

11 hours ago

latest news

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

8 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

19 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version