Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 2 డేస్ కలెక్షన్స్..!

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 2 డేస్ కలెక్షన్స్..!

  • March 7, 2021 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 2 డేస్ కలెక్షన్స్..!

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’.డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి ‘ధృవ’ ఫేమ్ హిప్ అప్ తమిజా సంగీత దర్శకుడు. ‘సింగిల్ కింగులం’ అనే పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం బోలెడంత క్రేజ్ ఏర్పడేలా చేసింది.

మార్చి 5న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లనే నమోదు చేసింది. ఇక ఈ చిత్రం 2డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   0.50 cr
సీడెడ్   0.16 cr
ఉత్తరాంధ్ర   0.20 cr
ఈస్ట్   0.14 cr
వెస్ట్   0.10 cr
గుంటూరు   0.14 cr
కృష్ణా   0.14 cr
నెల్లూరు   0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   1.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.04 cr
ఓవర్సీస్   0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   1.53 cr

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రానికి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా 1.53 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 3.47కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా సినిమాలున్నప్పటికీ ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది మంచి ఓపెనింగ్స్ అయితే నమోదవుతున్నాయి కానీ టార్గెట్ ఇంకా పెద్దది కాబట్టి.. వీక్ డేస్ లో కూడా బాగా రాబట్టాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express
  • #A1 Express Movie
  • #A1 Express Movie Review
  • #Abhishek Agarwal
  • #Daya Pannem

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

15 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version