Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 7 డేస్ కలెక్షన్స్..!

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 7 డేస్ కలెక్షన్స్..!

  • March 12, 2021 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ 7 డేస్ కలెక్షన్స్..!

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’.డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి ‘ధృవ’ ఫేమ్ హిప్ అప్ తమిజా సంగీత దర్శకుడు. మార్చి 5న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే హిట్ టాక్ ను సంపాదించుకుంది కాబట్టి మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.గురువారం నాడు కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   1.25 cr
సీడెడ్   0.43 cr
ఉత్తరాంధ్ర   0.62 cr
ఈస్ట్   0.42 cr
వెస్ట్   0.31 cr
గుంటూరు   0.39 cr
కృష్ణా   0.41 cr
నెల్లూరు   0.24 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   4.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.13 cr
ఓవర్సీస్   0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   4.32 cr

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రానికి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 4.30 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 0.68కోట్ల షేర్ ను రాబట్టాలి. గురువారం నాడు మూడు సినిమాలు పోటీ ఉన్నప్పటికీ ఈ చిత్రం 0.10కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటివారం ఈ చిత్రం బాగానే రాణించింది కానీ.. ఇప్పుడు కొత్త సినిమాల పోటీని తట్టుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express
  • #A1 Express Movie
  • #A1 Express Movie Review
  • #Abhishek Agarwal
  • #Daya Pannem

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

34 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

40 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

23 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

18 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version