ప్రముఖ హీరో విలక్షణ నటుడు.. సీనియర్ స్టార్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి అయిన ఆది పినిశెట్టి ఇటీవల హీరోయిన్ నిక్కీ గల్రాని తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మార్చి 27న వీరి నిశ్చితార్థం జరగ్గా మే 18న(ఈరోజు) పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. కొద్దిపాటి బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది.
ఇక హల్దీ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా జరిగాయి. టాలీవుడ్లో ఆదికి నాని, సందీప్ కిషన్ లు మంచి ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు హాజరయ్యారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :