Aadhi, Nikki: సినీ ప్రముఖుల మధ్య ఘనంగా రిసెప్షన్ జరుపుకున్న ఆది నిక్కీ!

సినీ పరిశ్రమకు చెందిన యంగ్ హీరోస్ ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోగా విలక్షణ నటుడిగా మెప్పించిన ఆది పినిశెట్టి తన ప్రియురాలు నిక్కీ గల్రానీను ఈ నెల 18వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

వీరి పెళ్లి వేడుక కోసం హీరో ఆది పినిశెట్టి సన్నిహితులు హాజరై ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సందీప్ కిషన్, నాని వంటి తదితరులు వివాహానికి హాజరై సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈ జంట వీరి రిసెప్షన్ ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరి రిసెప్షన్ కోసం ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహ రిసెప్షన్ కోసం ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి మొదలుకొని యువ దర్శకులు నటీనటులు, సీనియర్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇళయరాజా, నటి రాధిక, సీనియర్ నటుడు నాజర్, యంగ్ హీరో జీవా, నటుడు విజయ్ కుమార్ వంటి తదితరులు వీరి వివాహ రిసెప్షన్ కి హాజరయ్యి వీరిని ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More….

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus