Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆసక్తి రేకెత్తించేలా ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్

ఆసక్తి రేకెత్తించేలా ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్

  • December 16, 2022 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తి రేకెత్తించేలా ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్

విభిన్న కథా, కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్. ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న ఆది ఇప్పటికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కె. శశికాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్న ఈ సినిమా పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నందున ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచారు.

ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ఆది సాయి కుమార్ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఇక పోస్టర్‌లో ఎన్నో హింట్లు కూడా వదిలారు. ఈ సినిమాలో చేజింగ్ సీన్స్ హైలెట్ అవుతాయ్ అని టీజర్‌ ద్వారా అందరికీ అర్థమైంది. ఇక ఇందులో చేజింగ్‌ సీన్‌లకు సంబంధించిన విజువల్స్‌ను పోస్టర్‌లోనూ చూపించారు.

ఈ పోస్టర్‌తో సినిమా ట్రైలర్‌ మీద ఆసక్తిని పెంచేశారు. డిసెంబర్ 18న ఉదయం 11 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ చేప్పట్టిన మేకర్స్ టాప్ గేర్ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ వదిలి సూపర్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. టాప్ గేర్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట, చిత్ర టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి.. చిత్రయూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించారు. టీజర్ చాలా బాగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోకంలో అంచనాలు నెలకొన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aadhi sai kumar
  • #Top Gear

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

3 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

4 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

11 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

13 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version