సుమంత్ హీరోగా 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన 'మళ్ళీ రావా' చిత్రంతో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత 'దేవదాస్' 'పహిల్వాన్' వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. తాజాగా ఆకాంక్ష సోఫాలో పడుకుని ఎద అందాలు చూపిస్తూ ఫోజ్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆకాంక్ష సింగ్ మరింత గ్లామర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.