Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Aamani: సౌందర్య సీక్రెట్స్ చెప్పేసిన ఆమని.. ఏమన్నారంటే?

Aamani: సౌందర్య సీక్రెట్స్ చెప్పేసిన ఆమని.. ఏమన్నారంటే?

  • February 25, 2023 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamani: సౌందర్య సీక్రెట్స్ చెప్పేసిన ఆమని.. ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి ఆమని సెకండ్ ఇన్నింగ్స్ పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమని నటిస్తున్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్నాయి. ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. సౌందర్య ఒక స్కూల్ బేబీలా ఉండేవారని ఆమె అన్నారు. సౌందర్య రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకునే వారు కాదని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ ను చూపిస్తూ మా నాన్న కొనిచ్చారు

అని సౌందర్య చెప్పేదని ఆమని తెలిపారు. తన సంపాదనతో కొన్న వస్తువులను కూడా పేరెంట్స్ కొనిచ్చినట్టు సౌందర్య హ్యాపీగా ఫీలయ్యేవారని ఆమె చెప్పుకొచ్చారు. అమర్ గారు సౌందర్య తన చెల్లి కాదని కూతురని చెప్పేవారని ఆమని కామెంట్లు చేశారు. ఒక మేకప్ మ్యాన్ సౌందర్యతో ఫైనాన్షియల్ గా జాగ్రత్తగా ఉండాలని చెప్పగా ఆ విషయాన్ని సౌందర్య అన్నకు చెప్పిందని ఆమని పేర్కొన్నారు. సినిమాలలో హిట్ ఫ్లాప్ కామన్ అని ఆమె తెలిపారు.

పెద్దపెద్ద డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయని ఆమని పేర్కొన్నారు. శుభలగ్నం సినిమాలో యాక్టింగ్ అని రియల్ లైఫ్ లో నేను సాఫ్ట్ అని ఆమె పేర్కొన్నారు. అమ్మంటే అప్పట్లో చాలా భయమని ఆమని అన్నారు. ఆ నలుగురు సినిమాలో చెయ్యాలని రాజేంద్ర ప్రసాద్ కోరగా నేను చేశానని ఆమె తెలిపారు.

ఆయన చెప్పడం వల్ల మాత్రమే నేను ఆ సినిమాలో నటించానని ఆమని అన్నారు. సుహాసిని గారు శుభలగ్నంలో నా పాత్ర హైలెట్ అవుతుందని అన్నారని ఆమని కామెంట్లు చేశారు. సినిమాలో నా పాత్ర బాగా పండిందని ఆమని తెలిపారు. ఆమని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #actress Aamani
  • #Actress Soundarya
  • #Soundarya

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

6 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version