బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ బోల్డ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. ఈమెకు ఆమిర్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అది ఎంత అంటే తన ప్రియుడితో డేటింగ్ చేస్తూ వారి రొమాన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేంత. సరే ఈ విషయాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆదివారం నాడు అంటే మే 8న.. ఐరా ఖాన్ తన 25వ పుట్టినరోజు వేడుకని జరుపుకుంది. ఫ్యామిలీ ముందే కేక్ కట్ చేసింది.
ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు విషయం. ఐరా ఖాన్ బికినీలో.. కుటుంబ సభ్యుల ముందు కేక్ కట్ చేసింది. అయితే ఈ వేడుకల్లో ఇరా బికినీలో కేక్ కట్ చేయడం విశేషం.ఆమె మాత్రమే కాదు తండ్రి ఆమిర్, ప్రియుడు ఆజాద్ కూడా షర్ట్ లేకుండా ఉన్నారు. అప్పుడే వాళ్ళు స్విమ్మింగ్ పూల్‌లో నుంచి బయటకు వచ్చి బర్త్‌డే సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఇందులో ఐరా తల్లి రీనా దత్తా కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి :
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!
