Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aamir Khan, Kangana: సల్మాన్‌ ఖాన్‌ సాయం చేశారు.. అందుకే పిలిస్తే వెళ్లాను..!

Aamir Khan, Kangana: సల్మాన్‌ ఖాన్‌ సాయం చేశారు.. అందుకే పిలిస్తే వెళ్లాను..!

  • May 19, 2022 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan, Kangana: సల్మాన్‌ ఖాన్‌ సాయం చేశారు.. అందుకే పిలిస్తే వెళ్లాను..!

వరుస విజయాలతో ఇండస్ట్రీలో నాకెవ్వరూ వద్దు, నాకు నేను చాలు అంటూ ఓ రేంజిలో ఊగిపోయిన కంగన రనౌత్‌కి… ఇప్పుడు ఇతరుల అవసరం తెలుస్తున్నట్టుంది. అందుకే తనకు గతంలో సాయం చేయని హీరోల గురించి, ఇప్పుడు స్నేహంగా ఉన్న హీరోల గురించి చెబుతోంది. ఈ క్రమంలో ఆమిర్‌ ఖాన్‌పై దుమ్మెత్తి పోసిన కంగన… సల్మాన్‌ ఖాన్‌ను ఆకాశానికెత్తేసింది. ఆమె నటించిన ‘ధాకడ్‌’ సినిమా ప్రచారం పనుల్లో ఆమె బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

నెపోటిజం అంటూ గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, నిర్మాతలు దర్శకులపై విరుచుకుపడిన కంగన రనౌత్‌ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొని షాక్‌కు గురిచేసింది. బీటౌన్‌ వాళ్లపై హాట్‌ కామెంట్స్‌ చేసే కంగన.. ఇలా పార్టీలో ఎందుకు పాల్గొంది అంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై కంగన స్పందించింది. ‘‘బాలీవుడ్‌ సెలబ్రిటీల పార్టీల్లో పాల్గొనకూడదని నేనెమీ అనుకోలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. అలానే సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లో రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్నాను’’ అని చెప్పింది కంగన.

ఈ విషయంలో చాలామంది నాపై కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్‌ నాకు మంచి స్నేహితుడు. పార్టీకి రమ్మని ఫోన్‌ చేసి ఆహ్వానిస్తేనే వెళ్లాను. నేను నటించిన సినిమాను సోషల్‌ మీడియా వేదికగా ఆయన ప్రమోట్‌ చేశారు అని కూడా చెప్పింది. అక్కడితో ఆగకుండా గతంలో తన సినిమాను ప్రమోట్‌ చేయని ఆమిర్‌ ఖాన్‌పై అక్కసు వెళ్లగక్కింది కంగన. ‘మణికర్ణిక’ విడుదలైన సమయంలో నేను ఆమిర్‌ ఖాన్‌కి ఫోన్‌ చేశా. నా సినిమా ప్రమోట్‌ చేయమని అడిగాను. దానికి ఆయన నుండి ఎలాంటి సమాధానం లేదు’’ అని చెప్పింది కంగన.

అంతకుముందు ఆమిర్‌ ఖాన్‌ సినిమాలు ‘దంగల్‌’, ‘పీకే’ ట్రైలర్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశా… ఆయన అడిగితేనే నేను అలా ప్రమోట్‌ చేశానని చెప్పింది కంగన. అలా తన సినిమాలను నాతో ప్రమోట్‌ చేయించుకొని నా సినిమాల దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశారని ఆమిర్‌ గురించి చెప్పింది కంగన. మరి దీనిపై ఆమిర్‌ ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Kangana Ranaut
  • #Salman Khan

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

11 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

14 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

15 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

18 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version