Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aamir Khan: మాజీ భార్యలపై స్టార్ హీరో కామెంట్స్!

Aamir Khan: మాజీ భార్యలపై స్టార్ హీరో కామెంట్స్!

  • August 4, 2022 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: మాజీ భార్యలపై స్టార్ హీరో కామెంట్స్!

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ‘కాఫీ కరణ్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఏడో సీజన్ నడుస్తోంది. ఈ షోను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈసారి బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు సౌత్ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే సమంత, విజయ్ దేవరకొండ లాంటి సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు.

తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ టీమ్ ను ఈ షోకి గెస్ట్ లుగా తీసుకొచ్చారు కరణ్ జోహార్. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ అతిథులుగా వచ్చారు. వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కరణ్.. వారిని నవ్విస్తూనే మరోపక్క కొన్ని సీక్రెట్స్ బయటకు లాగారు. ఆమిర్ ఖాన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. తన ఇద్దరి భార్యలకు ఆయన విడాకులు ఇచ్చారు. అయినప్పటికీ.. వారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు చెప్పారు. తన రిలేషన్‌షిప్‌లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయే తప్ప క్రూరమైన క్షణాలంటూ ఏమీ లేవని అన్నారు.

తన మాజీ భార్యలిద్దరి మీద తనకు ఎంతో గౌరవం ఉందని.. ఇప్పటికీ తామంతా ఓ కుటుంబంలా ఉంటామని చెప్పారు. తమ జీవితాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వారానికొకసారైనా.. తప్పకుండా అందరం కలుసుకుంటామని అన్నారు. తమ మధ్య కేరింగ్, ప్రేమ, అభిమానం అలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. రీనాను ఆమిర్ ఖాన్ 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.

దాదాపు 16 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట 2022లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత దర్శకనిర్మాత కిరణ్ రావుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమిర్ ఖాన్. 2005లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆజాద్ రావు ఖాన్ జన్మించారు. గతేడాదిలోనే ఈ జంట విడాకులు తీసుకుంది. కానీ ప్రొఫెషనల్ గా వీరిద్దరూ కలిసి పని చేస్తూనే ఉన్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Kiran Rao
  • #Reena Dutta

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version