Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

  • June 12, 2025 / 06:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఏదైనా కలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అంటే.. ఆ తర్వాత ఇక రిటైర్‌ అవుతారు అని అనుకుంటూ ఉంటారు మన సినిమా పరిశ్రమలో. గతంలో కొంతమంది ఇలా చేశారు. అయితే ఆ మాటను అందరికీ అనుకోవడం సరికాదు. ఇప్పుడు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. కొంతమంది అనుకుంటున్నట్లుగా నా కలల సినిమా ‘మహా భారతం’ (mahabaratam) తర్వాత నేను రిటైర్‌ అవ్వడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు అని కూడా కౌంటర్‌ వేశారు.

Aamir Khan

ఇంతకీ ఏమైందంటే.. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నటనకు స్వస్తి పలకడం గురించి మాట్లాడారు. ఆ తర్వాత ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ గురించి కూడా మాట్లాడారు. దీంతో ఆ సినిమా తర్వాత ఆమిర్‌  (Aamir)నటనకు రిటైర్మెంట్‌ తీసుకుంటారు అని అన్నాడని భావించారు. ఇప్పుడు వాటికే ఆమిర్‌ క్లారిటీ ఇచ్చాడు. ‘‘మహాభారతం’ నా చివరి సినిమా కాదు. నా సమాధానాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు అని క్లారిటీ ఇచ్చాడు.

Aamir khan on retirement rumours3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

మీరు ఏదైనా సినిమా తర్వాత నటనకు స్వస్తి పలికే అవకాశం ఉందా? అని ఎవరో అడిగితే.. ఏదైనా పాత్ర చేసినప్పుడు సంతృప్తి అనిపిస్తే అప్పుడు సంతోషంగా వెళ్లిపోతాను అని చెప్పాను. అంతేకా ఫలానా సినిమా చేశాక వెళ్లిపోతాను అని అనలేదు. అయితే నా కలల ప్రాజెక్ట్‌ ‘మహా భారతం’ చేశాక రిటైర్‌ అవుతాను అని అనలేదు అని క్లారిటీ ఇచ్చాడు ఆమిర్‌. అయితే ఆ రోజు ఈ వెంట్‌లో ఆమిర్‌ మాట్లాడుతూ ఏదైనా సినిమా తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలిగితే అప్పుడు వెళ్లిపోతా అని అన్నాడు.

Aamir Khan Makes Shocking Comments Goes Viral (1)

ఆ భావన కలగడానికి కలల ప్రాజెక్ట్‌కు మించిన అవకాశం ఇంకా ఏముంటుంది అనే ఆలోచనతో అదే లాస్ట్‌ సినిమా, ఆ తర్వాత రిటైర్మెంట్‌ అనే మాట బయటకు వచ్చింది. సో కలల ప్రాజెక్ట్‌ అనే మాట ఇన్ని ఇబ్బందులు తెచ్చిందన్నమాట.

‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 days ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version