Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Abhay Naveen Eliminated: ‘బిగ్‌బాస్‌ 8’ నుండి అభయ్‌ ఔట్‌.. 8 ఏళ్లలో తొలిసారి రెడ్‌ కార్డుతో ఫైర్‌!

Abhay Naveen Eliminated: ‘బిగ్‌బాస్‌ 8’ నుండి అభయ్‌ ఔట్‌.. 8 ఏళ్లలో తొలిసారి రెడ్‌ కార్డుతో ఫైర్‌!

  • September 21, 2024 / 09:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abhay Naveen Eliminated: ‘బిగ్‌బాస్‌ 8’ నుండి అభయ్‌ ఔట్‌.. 8 ఏళ్లలో తొలిసారి రెడ్‌ కార్డుతో ఫైర్‌!

బిగ్ బాస్‌ 8 సీజన్‌లో స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్‌ ఎవరు? అని అడిగితే వినిపించే పేర్లలో కచ్చితంగా ఉండే పేరు అభయ్‌ నవీన్‌ (Abhay Naveen) . సీజన్‌ మొదలైనప్పటి నుండి ఆయన టాప్‌లో ఉంటూనే వచ్చాడు. ఈ క్రమంలో ఈ వారం ఓ క్లాన్‌కి చీఫ్‌ కూడా అయ్యాడు. ఫిజికల్‌ టాస్క్‌ల్లో, హౌస్‌లో యాక్టివ్‌గా ఉంటూ తను వచ్చింది గెలవడానికి అని చెప్పకనే చెప్పేవాడు. కానీ ప్రభావతి గుడ్డు టాస్క్‌ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో అభయ్‌కి రెడ్‌ పడింది.

Abhay Naveen

బిగ్‌బాస్‌ సీజన్‌ 8 మూడో వారం ముగింపునకు వచ్చింది. వీకెండ్‌లో వ్యాఖ్యాత నాగార్జున వచ్చి, గత వారం రోజులుగా హౌస్‌మేట్స్‌ చేసిన విషయాలను చెప్పడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో అభయ్‌ నవీన్‌పై నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్‌ కార్డు చూపిస్తూ ‘బిగ్‌బాస్‌ హౌస్‌’ నుండి వెళ్లిపోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రోమోలో ఈ మేరకు చూపించారు కూడా. ఎందుకంటే గత వారం రోజులుగా అభయ్‌ బిగ్‌బాస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

‘ఆయనకే తెలియదు ఏమవుతోందో.. వాళ్లింట్లో పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్‌ మారుస్తున్నాడు’.. అని ఓసారి ‘బిగ్‌ బాస్‌ కాదు.. నువ్వు బయాస్డ్‌ బాస్‌’ అంటూ మరోసారి బిగ్‌బాస్‌పైన, కార్యక్రమంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ఈ విషయం బిగ్‌ బాస్‌ రియాక్ట్‌ అయ్యి అభయ్‌ క్లాన్ చీఫ్‌ను పీకేశాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే స్థాయిలో అభయ్‌కు క్లాస్‌ తీసుకున్నాడు.

‘ఈ ఒక్కసారి క్షమించండి’ అని అభయ్‌ వేడుకున్నాడు కూడా. అయితే బిగ్‌బాస్‌ మీద గౌరవం లేకపోతే, ఉపేక్షించను. బలవంతంగా రెడ్‌ కార్డు ఇస్తున్నా. గెట్‌ అవుట్‌ ఆఫ్ ది హౌస్‌ అంటూ అభయ్‌ను బయటకు పంపించేశారు. నాగార్జున చేసిన పనికి హౌస్‌మేట్స్‌ షాక్‌ అయిపోయారు. ఈసారికి అవకాశం ఇవ్వాలని వారు నాగార్జునను బతిమలాడారు. కానీ అభయ్‌ విషయంలో నాగార్జున మెత్తబడలేదు. దీంతో షో నుండి బయటకు వచ్చేశాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Naveen
  • #Bigg Boss 8 Telugu
  • #nagarjuna

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version