Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ‘అభిమన్యుడు’

విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ‘అభిమన్యుడు’

  • June 8, 2018 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ‘అభిమన్యుడు’

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ ఘన విజయంపై నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ – ”కేవలం 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా ‘అభిమన్యుడు’. రెండోవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 261 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు దర్శకులు పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

నిజ జీవితంలో విశాల్‌ వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని హీరో పాత్ర వుండడంతో విశాల్‌ చాలా నేచురల్‌గా చేసిన పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళింది. వరస విజయాలతో ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంటున్న సమంత ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. అలాగే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోషించిన నెగిటివ్‌ రోల్‌ చిత్రానికి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌ రాజా రీరికార్డింగ్‌ ఆడియన్స్‌కి చాలా థ్రిల్‌ ఇచ్చింది. అన్ని విధాలుగా సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగినందువలనే 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. రెండోవారం కూడా అన్నీ ఫుల్స్‌ మీద రన్‌ అవడం చాలా ఆనందంగా వుంది. మా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్‌కి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన విశాల్‌గారికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.

‘అభిమన్యుడు’ 7 రోజుల గ్రాస్‌ కలెక్షన్‌!!

నైజాం 4,37,52,661
సీడెడ్‌ 99,85,861 Abhimanyuduవైజాగ్‌ 1,50,02,989
నెల్లూరు 50,63,222

Abhimanyudu
ఈస్ట్‌ 72,35,797
వెస్ట్‌ 46,41,397
కృష్ణా 1,03,97,414 Abhimanyudu
గుంటూరు 77,09,345
కర్ణాటక 49,00,000
ఒరిస్సా  Abhimanyudu

నార్త్‌ ఇండియా 24,00,000
ఓవర్సీస్‌ 91,00,000
7 రోజుల టోటల్‌ 12,01,88,686

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyudu
  • #Abhimanyudu First Week Box Office Collections
  • #Abhimanyudu First Week Collections
  • #Abhimanyudu Movie
  • #Abhimanyudu Movie Review

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

9 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

11 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

12 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

15 hours ago

latest news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

16 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

17 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version