Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Abhishek Bachchan: షూటింగ్ లో గాయాలపాలైన అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan: షూటింగ్ లో గాయాలపాలైన అభిషేక్ బచ్చన్

  • August 23, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abhishek Bachchan: షూటింగ్ లో గాయాలపాలైన అభిషేక్ బచ్చన్

ఇటీవల లూడో, బిగ్ బుల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న బాలీవుడ్ బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఒక భారీ రీమేక్ మూవీలో నటిస్తున్నారు. ఇక తరచూ తన సినిమాల విషయమై ఎంతో జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ, ఎటువంటి పాత్రని అయినా ఛాలెంజింగ్ గా తీసుకుని పోషించే అలవాటున్న అభిషేక్, ప్రస్తుతం తమిళ మూవీ ఒత్తు సేరుప్పు సైజ్ 7 హిందీ రీమేక్ లో నటిస్తున్నారు.

మంచి యక్షన్ తో కూడిన థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో సీనియర్ యాక్టర్ పార్థిపన్ నటించారు. ఆయనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన అభిషేక్ కూడా సొంతంగా దీనిని నిర్మిస్తూ నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాని కూడా హిందీలో పార్తీపన్ తీస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా నేడు ఉదయం హఠాత్తుగా హీరో అభిషేక్ బచ్చన్ చేతికి కొంత బలంగా గాయం అయినట్లు తెలుస్తోంది.

అయితే వెంటనే అప్రమత్తమైన యూనిట్, ఆయనని దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఫస్ట్ ఎయిడ్ ఆడించిన డాక్టర్లు ఆయనకు కొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం అని చెప్పినట్లు సమాచారం. అయితే అభిషేక్ కి పెద్దగా ఏమి కాలేదని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇక త్వరలో ఆయన నుండి మరొక రెండు సినిమాలకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా రానున్నట్లు ఆయన పిఆర్ టీమ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ ఒక వారం రోజుల తరువాత షూటింగ్ లో రీ జాయిన్ అవనున్నారని అంటున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek
  • #Abhishek Bachchan
  • #Actor Abhishek Bachchan
  • #Hero Abhishek Bachchan

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

2 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

4 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

20 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

21 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version