Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఐశ్వర్య పక్కన నిలబడనన్నఅభిషేక్

ఐశ్వర్య పక్కన నిలబడనన్నఅభిషేక్

  • May 21, 2016 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐశ్వర్య పక్కన నిలబడనన్నఅభిషేక్

అందాల సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత నటించిన చిత్రం సరబ్జిత్. పాకిస్తాన్ లో గూడచర్యం, తీవ్ర వాదం నేరాల కింద అరెస్ట్ అయి, జైలు పాలైన సరబ్జిత్ సింగ్ అనే ఒక భారతీయ రైతు యదార్ధ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రణదీప్ హుడా సరబ్జిత్ సింగ్ పాత్రలో నటించాడు. సరబ్జిత్ తరపున న్యాయం కోసం పోరాడిన అతని సోదరి దల్బీర్ పాత్రలో ఐష్ కనిపించనుంది.

ఈ సినిమా ప్రీమియర్ షోను ముంబై లో ప్రదర్శించారు. ఇందుకు చిత్ర దర్శకుడు ఒమర్ కుమార్ , చిత్ర బృందం తో పాటు ఐష్, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ పై చిత్ర బృదం నిలబడి మీడియా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఇందులో భాగంగా ఐశ్వర్య కూడా సింగల్ గా నిలబడి ఫోటోలు తీయించుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. ఫోటోగ్రాఫర్లు భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి నిలబడమని ఐశ్వర్య కోరినప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది.

ఐశ్వర్య పిలుపు మేరకు వచ్చిన అభిషేక్ బచ్చన్.. ఎక్కువ సేపు నిలబడలేక పోయాడు. ఉన్న కాసేపు కూడా అసహనంగా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏమి జరిగిందో తెలియదు కాని ఐశ్వర్య ని ఒంటరిగా వదిలి పక్కకు వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక ఐష్ కూడా ఫోటో గ్రాఫర్లు నమస్కారం చేసి భర్త వెనుక వెళ్లి పోయింది. ఈ విషయం పై అభిషేక్ కాని, ఐష్ గాని ఏ వివరణ ఇవ్వలేదు. అభిషేక్ సరబ్జిత్ సినిమాలో నటించలేదు కాబట్టి.. ఆ చిత్ర ఫన్షన్లో హడావుడి చేయడం మంచింది కాదని భావించి తప్పుకుని ఉంటాడని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ వీడియోను మాత్రం ఎక్కువమంది చూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Abhishek Bachchan Movies
  • #Aishwarya Rai
  • #Aishwarya Rai Movies

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

3 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version