Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Abijeet: అవకాశాలు లేక అలాంటి పనులు చేస్తున్న అభిజిత్..!

Abijeet: అవకాశాలు లేక అలాంటి పనులు చేస్తున్న అభిజిత్..!

  • November 28, 2023 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abijeet: అవకాశాలు లేక అలాంటి పనులు చేస్తున్న అభిజిత్..!

హీరో అభిజిత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే సినిమాల కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ క్రేజ్ తెచుకున్నాడు ఈ యంగ్ హీరో. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గాను నిలిచాడు. అయితే బిగ్ బాస్ తర్వాత అభిజిత్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అంతా అనుకున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఇతను చాలా స్మార్ట్ గా ఉంటాడు. అయితే బిగ్ బాస్ సీజన్ -4 తరువాత వెంకీ అట్లూరి వంటి డైరెక్టర్స్ కూడా అభిజిత్ ని హీరో గా పెట్టి సినిమా తియ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అలాంటివేమీ జరగలేదు.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా చేసిన సోహెల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసాడు.

కానీ అభిజిత్ నుండి మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ చేసాడు కానీ, ఆ సిరీస్ గురించి ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు. అయితే అసలు అభిజిత్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు? ఎందుకు అతను చేతులారా తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కొంతమంది మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అభిజిత్ (Abijeet) మాత్రం ఇవేమి పట్టించుకోకుండా, అన్నీ పక్కన పెట్టేసి విదేశీ పర్యటనలు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నాడు. పెళ్లి కూడా ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదట. అలా వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అనుకున్న అభిజిత్ ఎటు కాకుండా పోయి కేవలం విదేశీ టూర్స్ కి పరిమితం అవ్వడం ఆయన ఫ్యాన్స్ కి బాధ కలిగిస్తుంది. అయితే అభిజిత్ కు తర్వలో సినిమా అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Abijeet

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

4 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

5 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

5 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

6 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

8 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

9 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

11 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version