Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విశాల్ అసలు క్యారెక్టర్ బయటపెడతానంటున్న రమ్య

విశాల్ అసలు క్యారెక్టర్ బయటపెడతానంటున్న రమ్య

  • July 7, 2020 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ అసలు క్యారెక్టర్ బయటపెడతానంటున్న రమ్య

“ఎఫ్ 2” సినిమాలో రఘుబాబు డైలాగ్ ఉంటుంది “మాలాంటి పెద్దోళ్ళు మీలాంటి పీఏలను, డ్రైవర్లను ఎందుకు తీసేయారో తెలుసా.. మా బొక్కలన్నీ మీకు తెలుసు కాబట్టి” అంటాడు. ఇప్పుడు విశాల్ విషయంలో అదే జరుగుతోంది. విశాల్ దగ్గర కొన్నాళ్లపాటు సెక్రటరీగా వర్క్ చేసిన రమ్య అనే అమ్మాయి ఇప్పుడు విశాల్ జీవితంలో చీకటి కోణాలు బహిర్గతపరుస్తాను అని హల్ చల్ చేయడం మొదలెట్టింది. ముఖ్యంగా విశాల్ సెటిల్ మెంట్స్ చేస్తుంటాడని,

అతని మేనేజర్ కూడా ఇందులో భాగస్వామి అని ఆమె ఆరోపణలు చేయడం మొదలెట్టింది. ఇదివరకు కూడా విశాల్ పై చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అప్పటిలానే ఇప్పుడు కూడా విశాల్ రమ్య ఎలిగేషన్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. పైగా.. ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆమె ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తోందని స్పందించాడు విశాల్. అయితే.. రమ్య మాత్రం త్వరలోనే విశాల్ గురించి తెలియని నిజాలు, చీకటి కోణాలు త్వరలోనే బయటపెడతానని ఆమె చెప్పుకొచ్చింది.

పైగా విశాల్ దగ్గర బోలెడు బ్లాక్ మనీ ఉందని, ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కట్టకుండా దొంగ దారులు వెతుకుతూ ఉంటాడని ఆమె తీవ్ర స్థాయిలో స్పందించింది. మరి ఈ హడావుడిలో నిజమెంత? అబద్ధమెంత అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విశాల్ & రమ్య టాపిక్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విశాల్ కి యాంటీ బ్యాచ్ మాత్రం ఈ న్యూస్ కు విపరీతమైన కవరేజ్ వచ్చేలా చేస్తున్నారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chakra
  • #Hero Vishal
  • #Ramya
  • #Vishal

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

trending news

47 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

57 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version