Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Acharya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘ఆచార్య’ ..!

Acharya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘ఆచార్య’ ..!

  • May 12, 2022 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘ఆచార్య’  ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

దర్శకుడు కొరటాల శివ వల్ల ఈ చిత్రంపై మొదటి నుండీ అంచనాలు భారీగా నమోదవడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. కానీ ఆ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి వారంలో.. మొదటి రోజు తప్ప తర్వాత ఏ రోజు కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది. ‘ఆచార్య’ 13 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 10.86 cr
సీడెడ్  6.01 cr
ఉత్తరాంధ్ర 4.66 cr
ఈస్ట్ 3.29 cr
వెస్ట్ 3.40 cr
గుంటూరు 4.17 cr
కృష్ణా 3.01 cr
నెల్లూరు 2.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 38.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.88 cr
ఓవర్సీస్ 5.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 46.03 cr

‘ఆచార్య’ చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.46.03 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.87.97 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఇక అసాధ్యమే. ఈ మూవీ కనీసం రూ.50 కోట్ల షేర్ మార్క్ ను కూడా టచ్ చేయకపోవడం విషాదకరం. నిన్న మరీ ఘోరంగా 2 లక్షల షేర్ ను మాత్రమే నమోదు చేసింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Acharya Movie Review
  • #Chiranjeevi
  • #kajal
  • #koratala siva

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

related news

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

43 mins ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

3 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

4 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

7 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

3 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

4 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

5 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

5 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version