Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Actor Ajay: లక్కీగా నాకు అలాంటి సీన్లు రాలేదు!

Actor Ajay: లక్కీగా నాకు అలాంటి సీన్లు రాలేదు!

  • June 8, 2021 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Ajay: లక్కీగా నాకు అలాంటి సీన్లు రాలేదు!

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు అజయ్. ‘విక్రమార్కుడు’, ‘సై’, ‘ఛత్రపతి’ లాంటి సినిమాలు అజయ్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. తనకు తగ్గ పాత్రలు రావడం లేదని.. అంతే తప్ప మరో కారణం లేదని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ లు చేసేప్పుడు చాలా గాయాలయ్యాయని..

ఒకసారి షోల్డర్ కట్ అయిపోయిందని అన్నారు. ‘దేశముదురు’ షూటింగ్ టైమ్ లో ఫ్యాక్చర్ అయిందని.. నెగెటివ్ రోల్స్ కాబట్టి రోప్ షాట్ చాలా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు చాలా వరకు తగ్గాయని.. అప్పట్లో అన్నీ యాక్షన్ ఫిలిమ్స్ వచ్చేవని.. ఇప్పుడు జోనర్స్ మారాయని అన్నారు. అప్పట్లో విలన్ రోల్ అంటే కూలి పని అని.. 20 నుండి 30 రోజుల వరకు ఫైట్ సీన్స్ ఉండేవని.. ఇప్పుడు అన్ని రోజులు చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో రేప్ సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘మహాలక్ష్మీ’ అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. విజయన్ మాస్టర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రేప్ సీన్ ప్లాన్ చేశారట.

Ajay

ఓ మోడల్ ని తీసుకొచ్చారట. కానీ ఆ అమ్మాయికి రేప్ సీన్ అని చెప్పలేదట. కానీ డైరెక్టర్ యాక్షన్ అని అంటుంటే.. అజయ్ కి ఏం చేయాలో తోచక.. అమ్మాయికి చెప్పకుండా ఎలా సార్ అని నేరుగా డైరెక్టర్ ని అడిగేశారట. ఇంతలో ఆ అమ్మాయి రేప్ సీన్ అనేసరికి ఏడవడం మొదలుపెట్టిందని.. ఇక ఆ సీన్ తను చేయలేనని అజయ్ తేల్చి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అలాంటి సీన్లు చేయడానికి చాలా చిరాకుగా ఉంటుందని.. లక్కీగా తనకు అలాంటి సన్నివేశాల్లో నటించే ఛాన్స్ రాలేదని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay
  • #ajay

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

3 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

19 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

6 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

6 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

19 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version