Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Actor Ajay, Balakrishna: బాలయ్యకు పోటీ ఇవ్వాలనుకున్న అజయ్.. కానీ?

Actor Ajay, Balakrishna: బాలయ్యకు పోటీ ఇవ్వాలనుకున్న అజయ్.. కానీ?

  • August 5, 2021 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Ajay, Balakrishna: బాలయ్యకు పోటీ ఇవ్వాలనుకున్న అజయ్.. కానీ?

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలలో చిన్న పాత్రల్లో నటించినా కొన్నిసార్లు నటీనటుల జాతకాలు మారిపోతాయి. విలన్ పాత్రల ద్వారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే అజయ్ కెరీర్ తొలినాళ్లలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కి సక్సెస్ సాధించిన వంశోద్ధారకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో అజయ్ కు ఒకే ఒక్క డైలాగ్ ఉంది. మొదట బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ అనగానే సంతోషంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ విషయం తెలిసిన అజయ్ స్నేహితులు సైతం అతనిని అభినందించారు. షూటింగ్ కు వెళ్లిన తర్వాత అజయ్ సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పాలని అనుకున్నారు. బాలకృష్ణకు అప్పటికే డైలాగ్స్ బాగా చెబుతారనే పేరు ఉంది. బాలయ్యకు డైలాగ్స్ విషయంలో పోటీ ఇవ్వాలని అజయ్ భావించారు. అయితే అజయ్ కు “ఏంటో మరి?” అనే డైలాగ్ తప్ప మరే డైలాగ్ లేదు. ఆ సింగిల్ డైలాగ్ ను పూర్తి చేసిన అజయ్ ఒక్క డైలాగ్ మాత్రమే ఇచ్చారని చెపడంతో అతని తల్లి సైతం ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ విక్రమార్కుడు, బృందావనం సినిమాలలో విలన్ గా నటించి విలన్ పాత్రలతో కూడా మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అజయ్ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay
  • #ajay
  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

4 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

48 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

24 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version