Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఘనంగా అలీ కూతురు నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా అలీ కూతురు నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 27, 2022 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా అలీ కూతురు నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ అందరికీ సుపరిచితమే. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా.. 1000కి పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. ఈ మధ్య కాలంలో ఆయన తక్కువగానే సినిమాల్లో నటిస్తున్నప్పటికీ , బుల్లితెరపై హోస్ట్ గా, కొన్ని షోలకు జడ్జిగా చేస్తూ అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన నటించారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలీ తండ్రి మహమ్మద్ బాషా పేరుపై చారిటబుల్ ట్రస్ట్ ను కూడా స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.అలీ తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుండడం విశేషం. అలీ కి ముగ్గురు పిల్లలు.ఇద్దరు ఆడపిల్లలు కాగా ఇంకొకరు అబ్బాయి కావడం విశేషం. వాళ్ళ పేర్లు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. ఇదిలా ఉండగా.. అలీ పెద్ద కూతురు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుంది.

ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవల మెడిసిన్ కంప్లీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే పెళ్లి కొడుకు వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Ali
  • #Comedian Ali
  • #Fathima
  • #Jubedha

Also Read

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

2 mins ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

18 mins ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

14 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

16 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

17 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

21 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

1 day ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version