Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ali: ఫస్ట్ నైట్ అంటూ అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Ali: ఫస్ట్ నైట్ అంటూ అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

  • October 29, 2022 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali: ఫస్ట్ నైట్ అంటూ అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన అలీ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న కమెడియన్లలో అలీ ఒకరనే సంగతి తెలిసిందే. అలీ ప్రధాన పాత్రలో నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీ, నరేష్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరిగిందని హీరోయిన్ మౌర్యన్ తో ఫస్ట్ నైట్ సీన్ షూట్ జరుగుతున్న సమయంలో నా పెళ్లిరోజు అని దర్శక నిర్మాతలు భార్య, పిల్లలను షూటింగ్ కు తీసుకొచ్చారని అలీ అన్నారు.

మానిటర్ లో భార్య, పిల్లలు చూస్తున్న సమయంలో దర్శకుడు ఫస్ట్ నైట్ సీన్ తీశాడని డైరెక్టర్ నాపై కోపంతో కావాలనే ప్లాన్ చేసి ఆ సీన్ ను షూట్ చేశాడని అలీ వెల్లడించారు. ఇలా చేయడం నాపై జరిగిన కుట్ర అని అలీ చెప్పుకొచ్చారు. తన ఒరిజినల్ ఫస్ట్ నైట్ గురించి అలీ రియాక్ట్ అవుతూ 1994 సంవత్సరం జనవరి 22వ తేదీన నా మ్యారేజ్ జరిగిందని 24వ తేదీన తిరిగి హైదరాబాద్ కు వచ్చానని అలీ కామెంట్ చేశారు.

ఆ సమయంలో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ముద్దుల ప్రియుడు మూవీ షూట్ లో పాల్గొనాల్సి వచ్చిందని అలీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నరేష్ మాట్లాడుతూ అలీకి షూటింగ్ మధ్యలో రెండు గంటల బ్రేక్ దొరికిందని ఆ బ్రేక్ లో అలీ ఫస్ట్ నైట్ జరిగిందని వెల్లడించారు. అలీ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా టీవీ షోలు, ఓటీటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు.

అలీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అలీ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించాల్సి ఉంది. తాజాగా జగన్ సర్కార్ నుంచి పదవి లభించడంతో అలీ సంతోషిస్తున్నారు. పాత్రల ఎంపిక విషయంలో కమెడియన్ అలీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actress Ali
  • #Ali
  • #Comedian Ali

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

8 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

11 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

23 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

1 day ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version