Eesha Rebba: ఈషా రెబ్బా.. ఇంతందం ఎలాగబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 1, 2023 / 08:31 PM IST

ఈషా రెబ్బా.. ఈ అచ్చ తెలుగు ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటుంది. చూడగానే ఆకట్టుకునే రూపంతో అందంతో కలగలిపిన అభినయం ఆమె సొంతం.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ మూవీతో కెరీర్ స్టార్ట్ చేేసిన ఈషా.. పలు హిట్ సినిమాల్లో నటించింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.. తెలుగుతో పాటు తమిళ్‌2లోనూ నటించింది.. ఇటీవలే మలయాళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, సాలిడ్ ఫిజిక్ అమ్మడి సొంతం.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ కుర్రకారుని కవ్విస్తుంటుంది. రీసెంట్‌గా ఈషా కొన్ని అందాల బాణాలు వదిలింది.. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ ప్యాషన్ అయినా.. గ్లామరస్‌గా కనిపిస్తూ.. కైపెక్కించే కళ్లతో.. మత్తెక్కించే చూపులతో మగజాతి మతులు పోగొట్టే ఈ సొగసరి ఎల్లో డ్రెస్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న పిక్స్ పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో ఈషాను 2.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus