షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!

మొన్న రిలీజైనా పఠాన్ సినిమా బాక్సఫీస్ దగ్గర మైండ్ పోయే కలెక్షన్స్ ని సాధిస్తుంది. షారుక్ పఠాన్ సినిమా మొదటి రోజే…రూపాయలు 100 కోట్ల కలెక్షన్స్ కొట్టి…మొదటి రోజు బాక్సఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా కొత్త బాక్సఫీస్ రికార్డు నెలకొల్పింది. అయితే ఇది హిడి సినిమా రికార్డు వరకే పరిమితం…ఇండియన్ సినిమా లాగ చూస్తే పఠాన్ మొదటి రోజు కలెక్షన్స్ ఈ సినిమాని ఐదో స్థానంలో ఉంటుంది.

మొదటి రోజు బాక్సఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 ఇండియన్ సినిమాల లిస్టులో మన సౌత్ సినిమాల ఆధిపత్యం నడుస్తుంది. పఠాన్ సినిమాతో షారుఖ్-సల్మాన్ దీపికా లాంటి స్టార్స్ కలిసొచ్చినా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ సినిమాల మోడీ రోజు వసూళ్లను రాబట్టలేక పోయింది…

అసలు పఠాన్ కలెక్ట్ చేసింది ఏంత? మన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఏంత? అనేది చూసినట్టు అయితే…

10. వార్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ : 61 కోట్లు

9. బీస్ట్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 62 కోట్లు

8. తగ్స్ అఫ్ హిందుస్తాన్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 63 కోట్లు

7. సైరా నరసింహ రెడ్డి వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 85+ కోట్లు

6. 2.0 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 105 కోట్లు

5. పఠాన్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 106 కోట్లు

4. సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 130+ కోట్లు

3. కెజిఫ్ చాప్టర్ 2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 136 కోట్లు

2. బాహుబలి 2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 159 కోట్లు

1. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్: 160+ కోట్లు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus