Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: ఆస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గు భాయ్.. ఏమన్నారంటే?

Jagapathi Babu: ఆస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గు భాయ్.. ఏమన్నారంటే?

  • November 14, 2022 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ఆస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గు భాయ్.. ఏమన్నారంటే?

తెలుగు సినిమాలలో హీరోగా విలన్ గా నటిస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు సీనియర్ నటుడు జగపతిబాబు. కెరియర్ మొదట్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించే ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న ఈయన బాలకృష్ణ నటించిన ది లెజెండ్ సినిమాతో విలన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి జగపతిబాబు తనకు హీరోగా సినిమాలలో నటించిన విలన్ పాత్రలలో నటించడం వల్ల ఎంతో మంది గుర్తింపు వచ్చిందని చెప్పారు.

విలన్ పాత్రలకు ఈయన ఎంతో అద్భుతంగా సెట్ కావడంతో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించి ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నారు.ఇకపోతే గత కొద్ది కొద్ది రోజులుగా ఈయన ఆస్తిపాస్తుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇక ఈయన ఈ వార్తలపై ఎన్నోమార్లు స్పందించి తన ఆస్తుల గురించి తన సంపాదన గురించి చెప్పుకొచ్చారు. ఆయనప్పటికీ ఏమాత్రం ఈయన ఆస్తుల గురించి వచ్చే వార్తలు ఆగకపోవడంతో తాజాగా ఈ వార్తలపై జగపతిబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

Jagapathi Babu Latest Still

ట్విట్టర్ వేదికగా ఈయన సాయిబాబాకు పూజ చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ తన ఆస్తుల గురించి వార్తల పై స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాయిబాబాకు పూజ చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ దేవుడా అందరూ నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు వారికి సమాధానం చెప్పలేక చస్తున్నాను

ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటూ ఈయన తన ఆస్తుల గురించి వచ్చే వార్తల పట్ల స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version