Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: అడవిని తలపిస్తున్న జగపతిబాబు తల్లి ఇల్లు… వీడియో వైరల్!

Jagapathi Babu: అడవిని తలపిస్తున్న జగపతిబాబు తల్లి ఇల్లు… వీడియో వైరల్!

  • March 31, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: అడవిని తలపిస్తున్న జగపతిబాబు తల్లి ఇల్లు… వీడియో వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ విలక్షణ నటుడిగా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన హీరోగా నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దాని కన్నా విలన్ పాత్రలకే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఇదివరకు ఎన్నోసార్లు తెలియచేశారు. ప్రస్తుతం ఆ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇక ఈయన ఏ విషయమైనా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడటం వల్ల పలుమార్లు ఈయన వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే జగపతిబాబు తాజాగా శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి తన తల్లి ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలోనే తన తల్లి ఇంటికి సంబంధించిన వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో భాగంగా జగపతిబాబు మాట్లాడుతూ తన తల్లి శ్రీరామనవమి పండుగ సందర్భంగా పానకం తాగడానికి పిలిచిందని అందుకే తాను వచ్చానని తెలిపారు. ఇక తన తల్లి ఉంటున్న ఇంటిని చూపిస్తూ ఇదంతా మొత్తం అడవి లాగే ఉంటుంది కానీ తన తల్లి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉందని తెలిపారు. అయితే తనకు పానకం మాత్రమే కాకుండా నూకల తోప కావాలని అడిగాను బహుశా చాలామందికి ఈ పేరు తెలిసే ఉండదు.

ఇది తిని దాదాపు పాతిక సంవత్సరాలు కావస్తుందని జగపతిబాబు ఈ వీడియోలో తెలిపారు. ఇక ఈ వీడియోలో తన తల్లి ఇంట్లో ఉన్న చెట్లను కనుక చూస్తుంటే ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ ఇంటి ఆవరణంలో ఒక ఋషి బొమ్మ దర్శనం ఇస్తుంది.ఇలా ఎన్నో రకాల పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఇంటిని కనుక చూస్తే మనం ఏదైనా అడవిలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలుగుతుంది.

ఇక ఇంత పెద్ద ఆవరణంలో తన తల్లి కేవలం సింగిల్ రూమ్లో నివసిస్తుందని జగపతిబాబు (Jagapathi Babu) తెలిపారు. అయితే తన తల్లిని మాత్రం ఈ వీడియోలో చూపించలేదు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఇల్లు ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version